

పాటలు
Kannitito Ninu
Pallavi
కన్నీటితో నిను అభిషేకింతును
నా ప్రభువా నా దేవా (both lines x3)
నా దేవా నా దేవా నా దేవా ఆ
కన్నీటితో నిను అభిషేకింతును
నా ప్రభువా నా దేవా (both lines x2)Charanam 1
నా కోసమే నీ జీవితం
శ్రమలలోనే గడిచింది (both lines x2)
యేసు నీ గొప్ప త్యాగం (x2)
వేరెవరు చేయనిది
అందుకేCharanam 2
మరువలేను నీ త్యాగము
మరణము గెలిచిన నా ప్రభువా (both lines x2)
మరువని వాడవని (x2)
నను విడువని వాడవని
అందుకేIdhu Rottelu
Pallavi
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు
ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టాడు
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు
నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు
నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలుCharanam 1
కానానులోన పెండ్లి విందులో
వాటర్ ని వైనుగా మార్చివేసాడుCharanam 2
కుళ్ళిపోయిన శవాన్ని చూసి
కమాన్ గెటప్ అంటూనే లేవదీశాడు
కుళ్ళిపోయిన శవాన్ని చూసి
కమాన్ గెటప్ అంటూనే పైకి లేపాడుNingilo Chandamama
Pallavi
నింగిలోన చందమామ చూస్తున్నదీ
కొలనులోన కలువ కన్నె అడుగుతున్నదీ
నిజమైన దేవుడు ఎవరో
తెలుసుకోలేని ఈ మనిషిని చూసి నవ్వుతున్నవీCharanam 1
మనిషి చేసిన మట్టి బొమ్మలు దేవుళ్ళైతే
శిల్పి చేతితో చెక్కిన శిల్పాలు దేవతలైతే
ఆ మనిషిని చేసిన వాడు ఏమవుతాడు అనిCharanam 2
పరిశుద్ధుని రక్తము చిందించకుండా పాపియైన మనిషికి క్షమాపణ లేదని
లోకములో ఉన్న గ్రంథాలన్నీ ఘోషిస్తూ ఉండగా
క్రీస్తు కాక చరిత్రలో రక్తము చిందించిన వ్యక్తి ఎవరనిGathe Gathe
Pallavi
गाते गाते चलते हैं
खुशियां हम मनाते हैं (both lines x2)
प्रभुओं के प्रभु यीशु
मेरे जीवन साथी हैं
गाते गाते चलते हैं
खुशियां हम मनाते हैंCharanam 1
मुक्ति शांति का जीवन पाया
उसने मुझे राह दिखाया (both lines x2)
उनका नाम है कण कण में
मेरा जीवन चरणों में
उनका नाम है कण कण में
मेरा जीवन उनकी चरणों मेंCharanam 2
मेरे यीशु मेरे रक्षक
मेरे प्राण तुम्हें अर्पित हैं (both lines x2)
आंखों की ज्योति तुम ही हो
तुम ही मेरी साधना
आंखों की ज्योति तुम ही हो
तुम ही मेरी आराधनाBalamichhuvani Batti
Pallavi
బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Charanam 1
కృపనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు కృపనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Charanam 2
జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు జ్ఞానమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Charanam 3
నీతినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు నీతినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Charanam 4
ప్రేమనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు ప్రేమనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Charanam 5
జయమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
మాకు జయమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం
హల్లెలూయా హల్లెలూయా మారనాత ఆమేన్ (x2)Sree Yesu Vadanam
Pallavi
శ్రీ యేసు వదనం
ప్రభాకర తేజం
వక్షస్థలే స్వర్ణ పతకం
జ్వాలాగ్ని నయన ద్వయం
కరతలే సప్త నక్షత్రం
పాదా నమపరంజిమయం
సర్వాంగే పరిశుద్ధం చ కలయం
కంఠేశ తరంగ ధ్వని
మహిమ వస్త్ర పరివేష్టితో
విజయతే
ధవళాంబర రక్షామణే (both lines x2)Dorukutavule Chelli
Pallavi
దొరుకుతావులే చెల్లి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులేCharanam 1
అందగత్తె నేననని ఆస్తిపాస్తులున్నాయని
కాలేజీలో చదివానని సినిమాలెన్నో చూశానని
నాకేమి లోటుందని హ హ హ హ
అనుకుంటే
దొరుకుతావులే చెల్లి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
యేసుకి దొరుకుతావులే చెల్లి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులేCharanam 2
ఎమ్మెల్యేని నేననని ఎంపీ గారిని నేననని
ముఖ్యమంత్రి నేననని ప్రధానమంత్రి నేననని
నాకేమి లోటుందని హ హ హ హ
అనుకుంటే
దొరుకుతావులే అన్న దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
యేసయ్యకి దొరుకుతావులే అన్న దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులేCharanam 3
ఎస్పీ గారిని నేననని డీఎస్పీని నేననని
కానిస్టేబుల్ నేననని హెడ్ కానిస్టేబుల్ నేననని
నాకేమి లోటుందని హ హ హ హ
అనుకుంటే
దొరుకుతావులే తమ్ము దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
యేసుకి దొరుకుతావులే తమ్ము దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులేCharanam 4
విశ్వాసిని నేననని మారుమనస్సు పొందానని
ప్రార్థనెంతో చేస్తానని ప్రవచనాలు పలుకుతానని
నాకేమి లోటుందని హ హ హ హ
అనుకుంటే
దొరుకుతావులే విశ్వాసి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
దొరుకుతావులే చెల్లి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
దొరుకుతావులే తమ్ము దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
దొరుకుతావులే అన్న దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావులే
దొరుకుతావులే విశ్వాసి దొరుకుతావులే
ఏదో ఒక రోజు నువ్వు
యేసయ్యకి దొరుకుతావులేYesu Nee Matalane
Pallavi
అనుదినం నను పాడనీ
ప్రతి పాటలో నిను చూడనీ
యేసు నీ మాటలనే
పాటలుగ చేసిCharanam 1
నిదురనే మరచి
నీ రాకకై
వేచేను తండ్రి
ఈ దేహము
కలతలే లేని
కరుణనే చూపి
త్వరగా రావాCharanam 2
చల్లనైన నీ ప్రేమ
కిరణాలలో
పులకించి పోవాలి
కలకాలము
నాలో పలికే
భావం నీవే
రాగం నీవేThe Lord IS MY SHEPHERD
Chorus
The Lord is my shepherd
I shall not be in want (both lines x2)Verse 1
He makes me lie down
In green pastures (both lines x2)Verse 2
He leads me beside
Quiet waters (both lines x2)
ఇతర ఆల్బమ్‌లు

























