

الترانيم
Naa Krupa
Pallavi
నా కృప నీకు చాలుననీ
చెప్పిన నా యేసయ్యా (both lines x2)
చాలిన నీ కృపకు నేనేమి ఇయ్యగలను (x2)
నిన్ను స్తుతియింతును నిన్ను కీర్తింతును
నిన్ను మహిమ పరతును నీకై జీవింతును (both lines x2)Charanam 1
సూర్యోదయమును చూడాలని
పడమటి దిక్కున నిలుచున్నాను (both lines x2)
నాలోని ఆశను గమనించావు (x2)
నీతి సూర్యుడై నాలో ఉదయించావు (x2)Charanam 2
నీ కృప లేని జీవితం
వ్యర్థమనీ గుర్తించాను (both lines x2)
కృపలోనే నా ఆనందం (x2)
కృప ఒక్కటే నా ఐశ్వర్యం (x2)PARAVASINCHI
Pallavi
పరవశించినే పాడనా యేసయ్యా
నీ నామ సంకీర్తనా (x4)
ఆ... ఆ...
పరవశించినే పాడనా యేసయ్యా
నీ నామ సంకీర్తనాCharanam 1
నా ప్రాణ ప్రియుడవు నాలోని జ్యోతివి
నీకే ఈ ఆరాధనా (both lines x2)
మధుర గానాలతో మదిని కీర్తించనా
ఆ... ఆ...
మధుర గానాలతో మదిని కీర్తించనా
మరి మరి అధికముగా స్తుతియించనా (x2)
ఆ... ఆ...Charanam 2
ఆకాశంలో మేఘాలపై
రానున్న తండ్రివి నీవే
ఆకాశంలో నీలి మేఘాలపై
రానున్న తండ్రివి నీవే
నీ రాకడ కోసం నా జీవితమంతా
ఆ... ఆ...
నీ రాకడ కోసం నా జీవితమంతా
ఎదురు చూచి మహిమలో కొనియాడనా (x2)
ఆ... ఆ...LOKAMULO
Pallavi
లోకములో గొప్ప ప్రేమ తల్లి ప్రేమ
ఆ ప్రేమను మించిన ప్రేమ యేసు ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ
యేసు ప్రేమ పవిత్ర ప్రేమCharanam 1
అపకారమును ఎన్నడూ తలపోయనిది
అతి త్వరగా ఎప్పుడూ కోపపడనిది
విశ్వాసము కంటే నిరీక్షణ కంటే
కలకాలము నిలిచేది క్రీస్తు ప్రేమCharanam 2
కన్నబిడ్డల మాటలు సహియించలేక
మనసు గాయపడి మారునేమో తల్లి ప్రేమ
ఎన్ని గాయాలైనా ఎన్ని దూషణలైనా
దీర్ఘశాంతము చూపేది క్రీస్తు ప్రేమHallelujah Hallelujah
Pallavi
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయని పాడెదము
హోసన్నా హోసన్నా
స్తుతిగానము చేసెదము
పాడెదము కొనియాడెదము
ఉల్లసించి పాడి కీర్తింతుము
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయని పాడెదము
హోసన్నా హోసన్నా
స్తుతిగానము చేసెదముCharanam 1
మహిమ మహిమ నీకేనయా
ఘనత ఘనత నీదేనయా
ప్రభావము కలిగిన దేవుడవు
ప్రశాంతత నిచ్చే మా ప్రభువాCharanam 2
మార్గం జీవం నీవేనయా
సత్యం గమ్యం నీవేనయా
సర్వోన్నతమైన స్థలములలో
కొనియాడబడుచున్న మా తండ్రివిCharanam 3
సిలువ యాగం మా ఆధారం
పునరుత్థానం మా బలం
మరణమును గెలిచిన మా ప్రభువా
త్వరగా రావయ్యా మా యేసయ్యాNAA YESU NAA PRABHUVAA
Pallavi
నా యేసు నా ప్రభువా
నీకేనయ్యా ఈ ఆరాధన (both lines x2)
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో ఉన్న నా సమస్తమా (both lines x2)Charanam 1
గతకాలమంతా కాచితివి
కృపలోనే నన్ను దాచితివి (both lines x2)
ఆరోగ్యమైనా అనారోగ్యమైనా (x2)
అన్ని సమయాలలో నాతో నడచితివి (x2)Charanam 2
తండ్రీ అని పిలుచుటకు యోగ్యుడను కాను
ప్రభువా అని పిలిచే అర్హతే లేదు (both lines x2)
నా కుమారుడా అని కౌగిలించావు
కన్నీరు తుడిచి నన్ను ముద్దాడావు
యోగ్యతతో పాటు అర్హతనిచ్చావు (x2)Hallelujah Ani Paadudhaam
Pallavi
హల్లెలూయా పాటలు పాడుదాం
యేసయ్యనే కొనియాడుదాం
కరతాళ ధ్వనులను చేయుచు
కమనీయుని ప్రేమను చాటుదాం
హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 1
విశ్వాల నేలే రాజును
వినయముగా ఘన పరచుదాం
విజ్ఞాపన చేయుచు సాగుదాం
విలువైన దీవెనలు పొందుదాంCharanam 2
మధురమైన నీ స్వరము అనుదినం
హృదయమనే చెవులతో వినెదము
నా ప్రాణం నా జీవం నా శరీరము
నిన్ను గూర్చి కేకలు వేయున్Dhevudunnadaa
Pallavi
దేవుడున్నాడా
దేవుడు ఎవరు (both lines x2)
ప్రార్థించి చూడండి తెలుస్తుంది (x2)Charanam 1
నాతో మాట్లాడిన దేవుడు
మీతో కూడా మాట్లాడగలడు
నన్ను దర్శించిన దేవుడు
మిమ్మును కూడా దర్శించగలడు (these 4 lines x2)
దేవునికి పక్షపాతము లేదు (x2)
యేసు ప్రేమకు అంతము లేదు (x2)Charanam 2
దేవుడంటే ఉన్నవాడు
దేవుడంటే అనువాడు
దేవుడంటే వాక్యమే
దేవుడంటే ఆత్మయే (these 4 lines x2)
దేవుడంటే ప్రేమైయున్న ప్రేమ స్వరూపి (x2)
ఇవి అన్నియు యేసు క్రీస్తులో ఉన్నాయి (x2)08 NINNA NEDU NIRANTHARAM
Pallavi
నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా
ఉన్నాడు నా ప్రభు మారని నా ప్రభు మానవ స్నేహితుడు
హల్లెలూయా ఉన్నాడు నా ప్రభు మారని నా ప్రభు మానవ స్నేహితుడు
యెహోవా షమ్మా యెహోవా నిస్సీ
యెహోవా రాఫా యెహోవా ఈరే (both lines x2)Charanam 1
ఆశ్చర్యకరుడగు ప్రభువు ఆలోచన కర్త (x2)
బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి (x2)Charanam 2
పాపిని కోరిన ప్రియుడు పాపుల స్నేహితుడు (x2)
పాప రహితుడు ప్రభువు పాప విమోచకుడు (x2)Charanam 3
పావన యేసుని నామం క్షేమము ఇచ్చును (x2)
మారని యేసుని ప్రేమ మాన్పును గాయమును
హల్లెలూయా మారని యేసుని ప్రేమ మాన్పును గాయమునుCharanam 4
ఆయన వాగ్దానములు నిలచియున్నవి (x2)
ఆరాధించుము అర్పించుము నీ జీవితమంతటిని (x2)
ألبومات أخرى

























