

الترانيم
YESAIAH NEE KRUPA
Pallavi
యేసయ్యా నీ కృపా
యేసయ్యా నీ కృపా ఎంతో సత్యమైనది
యేసయ్యా నీ కృపా మాతో నిత్యమున్నది (both lines x2)Charanam 1
సత్యమైనది నీ కృపా నిత్యముండేది నీ కృపా (x2)
కరుణ చూపేది నీ కృపా కలత బాపేది నీ కృపా (x2)
యేసయ్యా నీ కృపా ఆ...Charanam 2
ఆత్మలో నను దీనుని చేసేది నీ కృపా
దుఃఖములో నను ఓదార్చేది నీ కృపా (both lines x2)Charanam 3
నీ సాత్వికముతో నను దీవించేది నీ కృపా ఆ...
నీ సాత్వికముతో నను దీవించేది నీ కృపా
నీ నీతితో నను తృప్తి పరచేది నీ కృపా (x2)
సానిదప మపదనిదపమ గమపదనిదపపమమగ గమపదనిదనిదపదపమపమగమగరిసCharanam 4
కనికరముతో నను కాపాడేది నీ కృపా
నా హృదయమును శుద్ధి చేసేది నీ కృపా (both lines x2)Charanam 5
నీ వారసునిగ నను చేసేది నీ కృపా ఆ...
నీ వారసునిగ నను చేసేది నీ కృపా
జీవ మార్గము నాకు తెలిపింది నీ కృపా (x2)
సానిదప మపదనిదపమ గమపదనిదపపమమగ గమపదనిదనిదపదపమపమగమగరిసYESUU NEE NAMAMU
Pallavi
యేసు నీ నామము ఎంతో మధురం
యేసు నీ ధ్యానమే ఎంతో సుమధురం
మధురం మధురం నీ నామమే మధురం
మధురం మధురం యేసు నామంCharanam 1
జీవన గమ్యం తెలియని రేయిలో
నను కాపాడింది నీ నామం
నా జీవితానికి వెలుగును చూపి
నను నడిపించింది నీ నామంCharanam 2
నా బాధలలో నా వేదనలో
నను విడిపించింది నీ నామం
కొలతలేని ఆత్మను నాకు
అనుగ్రహించింది నీ నామంCharanam 3
కరుణించేది కాపాడేది
దయచూపించేది నీ నామం
నా ఆశలను చిగురింపచేసి
నను దరిచేర్చేది నీ నామంVIDUDALA VACHESINDI
Pallavi
విడుదల వచ్చేసింది నా జీవితానికి (x4)
యేసు క్రీస్తు నాలోనే ఉన్నందున
యేసు క్రీస్తు నాతోనే ఉన్నందున (both lines x2)
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (both lines x2)Charanam 1
పాపము నుండి విడుదల
శాపము నుండి విడుదల (both lines x2)
కోపము నుండి విడుదల
లోకము నుండి విడుదల (both lines x2)
యేసులోనే వచ్చింది నాకు విడుదల
యేసులోనే వస్తుంది మీకు విడుదలCharanam 2
ద్వేషము నుండి విడుదల
వ్యసనము నుండి విడుదల (both lines x2)
అసూయ నుండి విడుదల
నరకము నుండి విడుదల (both lines x2)
యేసులోనే వచ్చింది నాకు విడుదల
యేసులోనే వస్తుంది మీకు విడుదలCharanam 3
యేసు నామములోనే విడుదల
యేసు వాక్యములోనే విడుదల (both lines x2)
యేసు రక్తములోనే విడుదల
యేసు సిలువలోనే విడుదల (both lines x2)
యేసులోనే వచ్చింది నాకు విడుదల
యేసులోనే వస్తుంది మీకు విడుదలKRUTHAGNATHA THO
Pallavi
కృతజ్ఞతతో కన్నీటితో నీ పాదాలు కడిగెదను (x2)
Charanam 1
నీవు నాకు చేసిన మేలుకు (x2)
కరములెత్తి కొనియాడెద
యేసయ్యా గళమెత్తి కీర్తించెద (both lines x2)Charanam 2
నీ నీతిని నీ రక్షణను (x2)
నానోరు దినమెల్ల వివరించును (x2)
నా కడవరకు నీ క్రియలను ధ్యానింతును
నా కడవరకు నీ క్రియలను వివరింతునుCharanam 3
నా జీవితం నీ జీవితముగా (x2)
మారిపోవాలి యేసయ్యా నీ కృపలో (x2)
ఆ వరమును దయచేసి అనుగ్రహించుము
ఆ వరముతో దయచేసి దీవించుముNILICHI UNNADU
Pallavi
నిలిచియున్నాడు యేసు నిలిచియున్నాడు
వాక్యమైయున్న యేసు నిలిచియుంటాడు (both lines x2)
తరతరాలలో నిత్యం నిలిచియున్నాడు
యుగయుగాలలో నిత్యం నిలిచియుంటాడు (both lines x2)
సజీవుడు నా యేసు ఓమేగ నా యేసు (x2)
నిలిచియున్నాడు యేసు నిలిచియున్నాడు
వాక్యమైయున్న యేసు నిలిచియుంటాడు (both lines x2)
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా (x4)Charanam 1
రాజ్యాలు లేచాయి కుప్పకూలిపోయాయి
రాజులు అధికారులు వచ్చారు పోయారు (both lines x2)
బైబిలు నిషేధింపబడినది
బైబిలు చింపివేయబడినది (both lines x2)
అయినాCharanam 2
వాస్తవాన్ని కాదని వాదనలు చేశారు
పరాయోళ్ళ మతమని హేళనలు చేశారు (both lines x2)
అనుమానం అవమానం కలబోశారు
బైబిల్ ని కాల్చారు పారేశారు (both lines x2)
అయినాCharanam 3
జీవితాలు నిలిపేది యేసు ప్రభువే
బ్రతుకులు మార్చే గ్రంథం బైబిల్ ఒక్కటే (both lines x2)
పాపములను కడిగేది యేసు రక్తమే
పరలోకానికి మార్గం యేసు ఒక్కడే (both lines x2)
ఆమెన్STHUTHI NEY ARPINCHEDA
Pallavi
స్తుతినే అర్పించెదా
స్తుతినే అర్పించెదా నా యేసుకి స్తుతినే అర్పించెదా (x2)
యుగయుగములలో రాజైయున్న నా యేసు నిన్నే కొనియాడెదా (x2)
స్తుతినే అర్పించెదా నా యేసుకి స్తుతినే అర్పించెదా (x2)Charanam 1
ఆదిలోన వాక్యము నీవే అనాదిలోన దైవము నీవే (x2)
అలసిన వారికి ఓదార్పు నీవే (x2)
అన్ని వేళల కాచేది నీవే (x2)
హల్లెలూయా (x4)Charanam 2
ఉన్నత స్థలముల నివసించువాడవు ఉత్తమమైన కృప చూపువాడవు (x2)
సర్వోన్నతమైన స్థలములలోన (x2)
మహిమ పొందుచు ఉన్నవాడవు (x2)
హల్లెలూయా (x4)Charanam 3
కాలాలు మారినా మారని వాడవు కాపరివై మమ్ము నడిపించువాడవు (x2)
మా కోరికను సిద్ధింపజేసి (x2)
మా ఆలోచన నెరవేర్చువాడవు (x2)
హల్లెలూయా (x4)NEEVU NANNU KALUGA
Pallavi
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా
భయమును ఆశ్చర్యము కలుగుచున్నవి
అందుకే యేసయ్యా నీకు స్తుతులు చెల్లింతును
అందుకే యేసయ్యా నిన్నే ఆరాధింతునుCharanam 1
నా ముందును నా వెనుకను నన్నావరించిన తండ్రివి
నా కనులలో కన్నీళ్లను నీ కవిలెలో దాచావులే
నా యెడలను నీ ప్రేమను కలకాలము నిలిపావులేCharanam 2
నిండైన సముద్రపు లోతులో భయమెందుకు నీవుండగా
ఆ సముద్రమును నీ మాటతో సృష్టించినది నీవే కదా
నా నావను నడిపించుచు దరిచేర్చునది నీ కృపయేగాCharanam 3
నీవనుభవించిన శ్రమలలో నా శ్రమలు శ్రమలే కావయా
నా బాధలన్నియు కలిపినా నీ ఒక్క బాధకు చాలవు
నా కోసము నీ ప్రాణము బలియాగము చేశావయాJAI YEHOVA
Pallavi
జై యెహోవా జై జై యెహోవా
జై యేసయ్యా జై జై యేసయ్యా
జై పరిశుద్ధాత్ముడా జై జై పరిశుద్ధాత్ముడాCharanam 1
ప్రార్థనే ఆయుధముగా
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
ప్రార్థనే ఊపిరిగా
ఎదిరించు అపవాదిని ఎదిరించుCharanam 2
మన ప్రాంతం మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
మన జిల్లా మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 3
మన రాష్ట్రం మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 4
మన దేశం మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 5
నగరాలను యేసు మనకు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
పట్టణాలు మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 6
గ్రామాలను మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 7
జనములను స్వాస్థ్యముగా ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 8
పరిశుద్ధత మనకు యేసు ఇచ్చినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
విశ్వాసములో మనలను నిలిపినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 9
పరిశుద్ధాత్మతో మనలను నింపినందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టుCharanam 10
త్వరగా మనకై రానైయున్నందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
అతి త్వరగా మనకై రానైయున్నందుకు
జై కొట్టు క్రైస్తవుడా జై కొట్టు
ألبومات أخرى

























