

الترانيم
KSHAMAAGUNAM
Pallavi
క్షమాగుణం కలిగిన ప్రార్థనే
నా ద్వారా దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చగలిగేది (x2)
క్షమాగుణంCharanam 1
క్షమించే మనసుంటే శత్రువునైనా ప్రేమించగలం
క్షమించే గుణముంటే ఆత్మలనెన్నో రక్షించగలం (both lines x2)
క్షమించే హృదయముంటే (x2)
యేసయ్యని మనలో చూపించగలంCharanam 2
బాధ్యతలైనా బంధాలైనా క్షమించినప్పుడే కొనసాగేది
పరిశుద్ధతలో పరిపూర్ణతను క్షమించినప్పుడే పొందగలం (both lines x2)
క్షమించే అవకాశం (x2)
బ్రతికున్నప్పుడే నెరవేర్చగలంNEE SANNIDHI
Pallavi
నీ సన్నిధిని నా కుటుంబము
నిత్యము కనబడాలి
నేనును నా ఇంటివారును
ఉన్నవానినే సేవించాలి
యేసయ్యా నా యేసయ్యా
అటువంటి వరము నాకియుమయా (x2)Charanam 1
మేము నడిచే మార్గం కంటే
నీవు నడిపించే మార్గము సరియైనది (both lines x2)
నీ మార్గములో మము నడిపించి (x2)
నీ కృపను మా యెడల కనపరచుమయా (x2)Charanam 2
ఉత్తమమైన పరిచర్యను
కుటుంబమంతా ఆసక్తిగా జరిగించాలి (both lines x2)
నీ సన్నిధి గాక ఉత్తమమేది (x2)
ఆశీర్వదించుము ఆ రీతిగా (x2)PRAARDHANA PRAARDHANA
Pallavi
ప్రార్థన ప్రార్థన ప్రార్థన
ప్రార్థనతో ప్రారంభించు ప్రతి ఉదయమును (x2)
దివ్య యేసుని సన్నిధిని (x2)
అనుభవించుచును దినమంతా జగమంతా
ప్రార్థన ప్రార్థన ప్రార్థన
హృదయ గానం ప్రార్థన
మాధుర్యమైన నిధి (both lines x2)Charanam 1
నీతో నేను గడపాలని
నీ సన్నిధిని వెదకాలని (both lines x2)
నీ ప్రభావమును చూడాలని (x2)
త్వరపడుచున్నది ప్రతి ఉదయం నా ప్రాణంCharanam 2
సూర్యోదయముకు ముందుగానే
మన ప్రార్థనలు ప్రభువుకు చేరాలి (both lines x2)
ప్రార్థనా ఫలములు (x2)
ప్రకృతి నిధిలా ప్రపంచమంతా పంచబడాలిPRAARDHANE AAYUTHAM
Pallavi
ప్రార్థనే ఆయుధం
నిజమైన ఉజ్జీవానికి (both lines x2)
ప్రార్థనే ఆయుధం (x2)
అసలైన ఉజ్జీవానికి
ప్రార్థనే ఆయుధం
నిజమైన ఉజ్జీవానికిCharanam 1
ప్రార్థించే పెదవులు లేకుంటే
మన చేతులు దేవుని పనిని చేయలేవు (both lines x2)
ప్రార్థన ప్రార్థన ప్రార్థన
ఆత్మతో మనసుతో ప్రార్థనCharanam 2
పరిశుద్ధత కలిగి నిజముగా ప్రార్థించినప్పుడే
సంఘాలలో దేవుని శక్తిని చూడగలం (both lines x2)
ప్రార్థన ప్రార్థన ప్రార్థన
ఆత్మతో మనసుతో ప్రార్థనCharanam 3
సత్యమనేది సంత వీధిలో పడియుండగా
సంఘాలేమో ప్రార్థన లేమిలో పడియున్నవి (both lines x2)
ప్రార్థన ప్రార్థన ప్రార్థన
ఆత్మతో మనసుతో ప్రార్థనSANGHAM
Pallavi
సంఘం ప్రార్థించినప్పుడు
సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు
నిలువలేవు
సంఘమా ప్రార్థించుమా
సంఘమా మోకరిల్లుమాCharanam 1
భూమిని చీకటి కమ్ముచున్నది
కటిక చీకటి జనములను కమ్ముచున్నది
ప్రార్థించే పరిశుద్ధులేరి
రోదించే తల్లులేరిCharanam 2
ప్రపంచ ప్రజలు వాక్యమును నమ్ముటలేదు
క్రైస్తవులేమో వాక్యమును అనుసరించుటలేదు
సరిచేసే నాయకులేరి
సరియైన పెద్దలేరిCharanam 3
రహస్యమైన కన్నీటి ప్రార్థన కలిగియున్నామా
ఈ లోక ధనము పెంటగా ఎంచుకున్నామా
అపోస్తలుల బోధలేవి
ఖండించే ప్రవక్తలేరిSARVASHAKTHIGALA
Pallavi
సర్వశక్తి గల యేసుని నామములో
ఏదైనా అడుగుదాం
సర్వోన్నతుడైన క్రీస్తుని కృపలో
ఏదైనా పొందగలంCharanam 1
తండ్రియైన దేవుడు కుమారుని యందు (x2)
మహిమ పరచబడుటకై
దానిని చేస్తాడు (both lines x2)Charanam 2
అడుగుడి మీకు ఇయ్యబడుననే
వాగ్దానం మనదేగా
వెదకుడి మీకు దొరుకుననే
వాగ్దానం నీది నాదేగాCharanam 3
తట్టుడి మీకు తీయబడునని (x2)
యేసు క్రీస్తు చెప్పింది
నీకు నాకేగా (both lines x2)Charanam 4
అడిగితే మాకు జనములను
స్వాస్థ్యముగా ఇచ్చే వాడవు
వెదకితే నీ జ్ఞానమును
ప్రేమతో నింపే వాడవుCharanam 5
తట్టితే మరి నిశ్చయముగా
తలుపు తట్టితే మరి నిశ్చయముగా
చేయలేని దేదియు
లేనే లేదుగా (both lines x2)THAGGIMPULENI
Pallavi
తగ్గింపు లేని నా జీవితమును
దయగల నజరేయుడా
క్షమియించుము క్షమియించుము (x2)Anupallavi
నాలోన తగ్గింపు లేనందుకే (x2)
మా దేశమునకు ఈ శాపము (x2)Charanam 1
తగ్గింపు లేకుండా ప్రార్థనే లేదు
ప్రార్థనా లక్షణం తగ్గించుకొనుటే (both lines x2)
నీవు పరిశుద్ధుడని నేను అపవిత్రుడని (x2)
గుర్తించుటే తగ్గింపయా (x2)Charanam 2
నా వైపు కాదు నీ వైపే చూడాలి
నీలోని వినయమును నేర్చుకోవాలి (both lines x2)
ఆత్మ విషయములో దీనత్వమును కలిగి (x2)
పరలోక రాజ్యమును పొందుకోవాలి (x2)VAAGDHAANAMETHI
Pallavi
వాగ్దానమెత్తి ప్రార్థించినప్పుడు
దయగల యేసయ్యా
నీవు చేయలేని కార్యము లేదయ్యా
యేసయ్యా నా యేసయ్యా
ప్రార్థనను ఆలకించువాడాCharanam 1
ఇశ్రాయేలీయులు వాగ్దానమెత్తి ప్రార్థించినప్పుడు
ఐగుప్తు బానిసత్వము నుండి
విడిపించావు కానానుకు నడిపించావుCharanam 2
నీ వాగ్దానాలే మా ప్రార్థనలకు ఆధారము
విసుగక నిత్యము ప్రార్థించెదము
కన్నీటితో నీ పాదాలను కడిగెదముCharanam 3
నా హృదయములోన నీవు ఉంచిన వాగ్దానము
నీ యందు నేను నిలిచియుంటే
నెరవేర్చువాడవు నీ కృపతో నడిపించువాడవు
ألبومات أخرى

























