

பாடல்கள்
Neeku Andachandamunna
Pallavi
నీకు అందచందమున్నా
నీకు మేడ మిద్దెలున్నా (both lines x2)
కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకు తమ్ము
కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకు మన్నా
నువ్వెంత వాడివైనా
ఏలాంటి వాడివైనా (both lines x2)
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో ఉన్నదంత సున్నా (x2)Charanam 1
నీకు అక్కాచెల్లెళ్ళున్నా
నీకు అన్నాదమ్ములున్నా (both lines x2)
కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి
కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి
నీకు ఆస్తిపాస్తులున్నా
నీకు బంధుబలగమున్నా (both lines x2)
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో ఉన్నదంత సున్నా (x2)Charanam 2
నువ్వు పాటగాడివైనా
గొప్ప ఆటగాడివైనా (both lines x2)
కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకు తమ్ము
కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు తమ్ము
నువ్వు ఇంజనీరువైనా
పెద్ద డాక్టరుగారివైనా (both lines x2)
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో ఉన్నదంత సున్నా (x2)Outro
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో ఉన్నదంత ఏమిటో మీరే చెప్పండి
కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకు మన్నా
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో ఉన్నదంత సున్నా
ప్రభు యేసు నందు నీ బ్రతుకు లేనిచో
నీకున్నదంతా నాకున్నదంతా మనకున్నదంతా సున్నాIdigo Deva
పల్లవి
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (both lines x3)
శరణం నీ శరణం (x4)
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితంచరణం 1
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితంచరణం 2
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము (both lines x2)
ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ముచరణం 3
విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు (both lines x2)
క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపను ఇమ్మయాOranna Oranna
Intro
అరె సున్ లో భాయ్
జరా దేఖో భాయ్
ఈసు జైసా కోయి నహీ హై
జరా సున్ లో భాయ్
జరా దేఖో భాయ్
ఏక్ హీ పరమాత్మ ఈసు క్రీస్త్ హై
సమజ్ గయాPallavi
ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా
చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నాCharanam 1
చరిత్ర మే ఆయే హై
పవిత్ర జీవ్ లాయే హై
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు ఆది దేవుడు
ఆదరించును ఆదుకొనునుSpoken Interlude
అరె సున్ లో భాయ్ దేఖో భాయ్
ఈసు జైసా కోయి నహీ హై
సున్ లో భాయ్ జరా దేఖో భాయ్
ఏక్ హీ పరమాత్మ ఈసు క్రీస్త్ హై
ఈసు క్రీస్త్ హై
ఏక్ హీ పరమాత్మ ఈసు క్రీస్త్ హైCharanam 2
పరమును విడచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెనుCharanam 3
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చునుCharanam 4
మహిమలు ఎన్నో చూపడన్నా
మార్గం తానే అన్నడన్నా
మనిషిగా మారిన దేవుడేగా
మరణము పాపము తొలగించెనుAllaneredallo
Pallavi
అల్లా నేరేడల్లు అల్లా నేరేడల్లు
అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లు
అల్లా నేరేడల్లు అల్లా నేరేడల్లు
అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లు
అరె అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లుCharanam 1
చుక్కలు చేసినోడా చంద్రున్ని చేసినోడా (x2)
సృష్టంత నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా (x2)Charanam 2
నరజాతి గావనెంచి నరరూపమెత్తినావా (x2)
కన్నె మరియ గర్భమందు జన్మించినావ దేవా (x2)Charanam 3
కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి (x2)
చచ్చినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవ దేవా (x2)Charanam 4
నమ్మినోళ్ళకేమో స్వర్గం నమ్మనోళ్ళకేమో నరకం (x2)
నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే గావా (x2)Naakai yesu Kattenu
Pallavi
నాకై నా యేసు కట్టేను
సుందరము బంగారిల్లు (both lines x2)
కన్నీరును కలతలు లేవు
యుగయుగముల పరమానందం (both lines x2)Charanam 1
సూర్య చంద్రులుండరు
రాత్రి పగలందుండవు (both lines x2)
ప్రభు యేసే ప్రకాశించును
ఆ వెలుగులో నేను నడిచెదను (both lines x2)Charanam 2
జీవ వృక్షమందుండు
జీవ మకుటమందుండు (both lines x2)
ఆకలి లేదు దాహము లేదు
తిని త్రాగుట అందుండదు (both lines x2)Nee Sannidilo
Pallavi
నీ సన్నిధిలో
ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా
నా హృదయములో
నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యాCharanam 1
ఆవిరి వంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (both lines x2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (x2)
వర్షముగా నను మార్చావు
మార్చావుCharanam 2
మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేలాడి (both lines x2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (x2)
నా మరణ శాపం తొలగించావు
తొలగించావుChale Jana He
Pallavi
चले जाना है
दूर से दूर तलक
लेके ईसु का
प्यारा प्यारा नामCharanam 1
इस नाम से हमको मुक्ति मिली
इस नाम से हमको शक्ति मिली
वही नाम
प्यारा प्यारा नामCharanam 2
इस नाम से अंधा देखने लगा
इस नाम से लंगड़ा चलने लगा
वही नाम
प्यारा प्यारा नामCharanam 3
इस नाम से हमको आनंद मिली
इस नाम से हमको शांति मिली
वही नाम
प्यारा प्यारा नामBale Bale Maata
Pallavi
భలే భలే మాట బంగారు మాట
బైబిలు మాట యేసు మాటCharanam 1
నీ జీవితాన నా జీవితాన
మారని మాట యేసు మాటCharanam 2
ఈ లోకాన పరలోకాన
మారని మాట యేసు మాటIndukena
Pallavi
ఇందుకేనా... ఇందుకేనా...
ఇందుకేనా... యేసయ్య నిను రక్షించినది
ఇందుకేనా... సిలువలో బలియైనదిCharanam 1
క్రీస్తు ప్రేమ చూపలేని క్రైస్తవ్యం ఎందుకు (x2)
యేసు ప్రేమ చాటలేని ఈ బ్రతుకులు ఎందుకు (x2)Charanam 2
నిదురపోయే సింహాలవలె బ్రతికే బ్రతుకెందుకు (x2)
నశియించే ఆత్మలకై పరుగుతీయవెందుకు (x2)Charanam 3
విగ్రహాలనే దేవతలుగా కొలిచే ఈ ప్రజలు
యేసంటే ఎవరు అని అడిగే అమాయకులు
వారికి ప్రకటించే భారం నీకు నాకు లేదా
వారిని ఓదార్చే బాధ్యత నీలో నాలో ఉన్నదాVadude Vadude
Pallavi
వాడుడే కోకరే వాడుడే పోదాయే (x2)
జిస్మా పర్ జర్న ఇతి సీను కీనుడే (x2)
వాడుడే వాడుడే కోకరే వాడుడే వాడుడే పోదాయే (x2)
జిస్మా పర్ జర్న ఇతి సీను కీనుడే (x2)Charanam 1
దావీదు రాజు వంశంలోన వాడుడే వాడుడే
లోకరక్షకుడు పుట్టాడంట కోకరే కోకరే (both lines x2)
జన్మపాపం లేనివాడు కర్మపాపం లేనివాడు (x2)
యేసు దేవుడు కాక ఎవరీ లోకంలోన వాడుడేCharanam 2
తలపైనా ముళ్ళకిరీటం వాడుడే వాడుడే
కాలు చేతుల్లో సూదిమేకులు కోకరే కోకరే (both lines x2)
మనుషులు చేసిన పాపం కోసం సిలువలోన బలియైనోడు (x2)
యేసు దేవుడు కాక ఎవరీ లోకంలోన వాడుడేCharanam 3
మూడవనాడు తిరిగిలేచాడు వాడుడే వాడుడే
శిష్యులందరికీ అగపడ్డాడు కోకరే కోకరే (both lines x2)
రాజుల రాజై మేఘాలలోన తిరిగి రానైయున్నవాడు (x2)
యేసు దేవుడు కాక ఎవరే లోకంలోన వాడుడేChahe Kitini bhi Surat Ho
Pallavi
चाहे कितनी भी मीठी सूरत हो
चाहे जायदाद घर हो (both lines x3)
पर भूलना नहीं मौत आएगी एक दिन यकीनन (x2)
चाहे कितना भी तू बड़ा है
चाहे तू कैसा भी है (both lines x2)
प्रभु यीशु बिन होगी जिंदगी तेरी पूरी तरह बेकार (x2)Charanam 1
बहनें चाहे तेरी हों
बड़े छोटे भाई भी हों (both lines x2)
पर भूलना नहीं मौत आएगी ओ मेरी बहना (x2)
धन दौलत तेरी हो
चाहे नौकर चाकर हों (both lines x2)
प्रभु यीशु बिन होगी जिंदगी तेरी पूरी तरह बेकार (x2)Charanam 2
गायक ही क्यों ना तू हो
हो क्यों ना तू खिलाड़ी (both lines x2)
मृत्यु को नहीं भूलना मेरे भैया अनाड़ी (x2)
चाहे इंजीनियर तू हो
बड़ा डॉक्टर ना क्यों हो (both lines x2)
प्रभु यीशु बिन होगी जिंदगी तेरी पूरी तरह बेकार
पर भूलना नहीं मौत आएगी एक दिन यकीनन
प्रभु यीशु बिन होगी
जिंदगी तेरी
पूरी तरह
क्या बचेगा तुम्हीं बताओ
पर भूलना नहीं मौत आएगी एक दिन यकीनन
प्रभु यीशु बिन होगी जिंदगी तेरी पूरी तरह बेकार
प्रभु यीशु बिन होगी
जिंदगी तेरी
तुम्हारा सब कुछ
मेरा सब कुछ
हम सबका सब कुछ
बेकार
மற்ற ஆல்பங்கள்

























