

பாடல்கள்
Mahadevuda
Pallavi
మహా దేవుడా మహోన్నతుడా
నిన్ను స్తుతియించెద
కృపామయుడా దయామయుడా
నిన్ను కీర్తించెద
మహిమ నీకే ఘనత నీకే (x2)
ప్రభావము నీకే
నీకే నీకే నీకే నా యేసయ్యCharanam 1
నన్ను ఎడబాయని నా పరమ తండ్రి
నన్ను విడువని నా కన్న తండ్రి (both lines x2)
నీలో ఫలించి నీకై జీవించి (x2)
నిన్నే నిన్నే నిన్నే నే కొలిచెదCharanam 2
నీదు గాయాలను నే రేపుతుండ
నీదు ఆత్మలో నే సాగిపోతా (both lines x2)
నీకై శ్రమించి నీపై చూపుంచి (x2)
నిన్నే నిన్నే నిన్నే నే ప్రకటించుతాPreminchu Devudu
Pallavi
ప్రేమించు దేవుడు
దీవించు దేవుడు (both lines x2)
జీవించు దేవుడు
యేసయ్య దేవుడు
ప్రేమించు దేవుడుCharanam 1
ఈ లోక ఆశలతో
నే కృంగియుండగా
సాతాను బంధకాలే
నను చుట్టియుండగా (these 4 lines x2)
మృదువైన యేసుని కరము
నా తనువునే తాకింది (both lines x2)
ఆనాటి ఆ అనుబంధం
యుగయుగములు వీడిపోదుCharanam 2
నీ కన్న తల్లియైన
నిను మరచిపోయినా
నీ బంధు మిత్రులంతా
నిను వీడిపోయినా (these 4 lines x2)
ఏనాడు విడువని వాడు
నజరేయుడైన యేసు (both lines x2)
పరలోక రాజ్యానికి
యేసు తప్ప మార్గము లేదుKalamane Sandramulo
Pallavi
కాలమనే సంద్రములో
ప్రేమను వెదికే మానవుడా (both lines x2)
యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ
ప్రేమను నేర్పేది ఆ ప్రేమా (both lines x2)
కాలమనే సంద్రములో
ప్రేమను వెదికే మానవుడాCharanam 1
దివినే విడచి భువికే తెంచి
కరుణను తెచ్చింది నా యేసు ప్రేమ
కల్వరిలోన రక్తము కార్చి
రక్షణ ఇచ్చింది నా క్రీస్తు ప్రేమ (these 4 lines x2)
యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ
ప్రేమను నేర్పేది ఆ ప్రేమా (both lines x2)Charanam 2
ఒక తల్లి కడుపులో పుట్టిన వారే
ఒకరిని ఒకరు ప్రేమించలేరు
ప్రేమించామని చెప్పిన వారు
కడవరకు కొనసాగించలేరు (these 4 lines x2)
యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ
ప్రేమను నేర్పేది ఆ ప్రేమా (both lines x2)Stuthi Stuthi
Pallavi
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రము యేసయ్య
మహిమ నీకే ఘనత నీకే చెల్లును మెస్సయ్య (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 1
పగటివేళ నీ కృప నను కావలి కాస్తున్నది
రాత్రివేళ నీ కీర్తన నాకు తోడు ఉన్నది (both lines x2)
నీ నామమే స్తుతియింతును
నీ వాక్యమే కీర్తింతును (both lines x2)Charanam 2
నా జీవిత కాలమంత నీ కీర్తన పాడెదను
నేను ఉన్నంత వరకు నీ కీర్తిని చాటెదను (both lines x2)
నీ నామమే స్తుతియింతును
నీ వాక్యమే కీర్తింతును (both lines x2)Charanam 3
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ఎల్లకాలము
ప్రతి క్షణము (both lines x2)
నీ నామమే స్తుతియింతును
నీ వాక్యమే కీర్తింతును (both lines x2)Aradhanaku Yogyuda
Pallavi
ఆరాధనకు యోగ్యుడా ఆదినుండి ఉన్నవాడా (x2)
ఆనందముతో నింపేవాడా (x2)
ఆశ్చర్యకరుడా నా యేసు రాజా (x2)
యేసు రాజా యేసు రాజా యేసు రాజా (x4)Charanam 1
పరిశుద్ధమైన వాడా పూజింపదగిన వాడా (x2)
కాలాలు మారినా యుగాలు మారినా (x2)
మారని వాడా నా యేసు రాజా (x2)
యేసు రాజా యేసు రాజా యేసు రాజా (x4)Charanam 2
పరిపూర్ణుడైన వాడా పరలోకమేలు వాడా (x2)
కాలాలు మారినా యుగాలు మారినా (x2)
మారని వాడా నా యేసు రాజా (x2)
యేసు రాజా యేసు రాజా యేసు రాజా (x4)Charanam 3
కన్నీరు తుడిచే వాడా కౌగిలిలో చేర్చే వాడా
నా కన్నీరు తుడిచే వాడా నీ కౌగిలిలో చేర్చే వాడా
కాలాలు మారినా యుగాలు మారినా (x2)
మారని వాడా నా యేసు రాజా (x2)
యేసు రాజా యేసు రాజా యేసు రాజా (x4)Prema Premanu
Pallavi
ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది ప్రేమ
ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది
అదే క్రీస్తు ప్రేమ అదే కలువరి ప్రేమ
ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది ప్రేమCharanam 1
నువ్వు ఒకరిని ప్రేమిస్తావు ఆ ఒకరు వేరొకరిని ప్రేమిస్తారు (x2)
యేసయ్య అందరినీ ప్రేమించే దేవుడు (x2)Charanam 2
ప్రేమకు ఒక స్వరూపముంది ఆ స్వరూపమే ప్రేమైయున్న యేసుక్రీస్తు (x2)
ఆ ప్రేమే కడవరకు నిను నన్ను కాచేది (x2)Worshiping..
Pallavi
जब से मैंने पिता को पाया
मेरा जीवन बदल गया (both lines x2)
हालेलूया हालेलूया (x2)
जब से मैंने पिता को पाया
मेरा जीवन बदल गयाCharanam 1
प्यारे यीशु दिल में आया
मेरा जीवन बदल गया
प्यारे यीशु मेरा दिल में आया
मेरा जीवन बदल गया
हालेलूया हालेलूया (x2)
प्यारे यीशु मेरा दिल में आया
मेरा जीवन बदल गयाCharanam 2
पवित्र आत्मा दिल में आया
मेरा जीवन बदल गया
पवित्र आत्मा मेरा दिल में आया
मेरा जीवन बदल गया
हालेलूया हालेलूया (x2)
पवित्र आत्मा मेरा दिल में आया
मेरा जीवन बदल गयाNeeriskhana
Pallavi
నిరీక్షణా నిరీక్షణా
నా యేసు కొరకే నిరీక్షణా
నిబంధనా నిబంధనా
నా యేసుతోనే నిబంధనాCharanam 1
నా కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచే
నా యేసు కొరకే నిరీక్షణా
నశించు ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్ధిస్తానని
నా యేసుతోనే నిబంధనాCharanam 2
నా కొరకై పెండ్లి కుమారునిగా రానున్న
నా యేసు కొరకే నిరీక్షణా
లోకానికే నే వెలుగని గుర్తించి జీవిస్తానని
నా యేసుతోనే నిబంధనా
மற்ற ஆல்பங்கள்

























