

Songs
PREMA PREMA
Pallavi
ప్రేమ ప్రేమ
యేసయ్య ప్రేమ
సంఘమే ప్రేమ (these 3 lines x2)
క్రీస్తు సంఘమే ప్రేమCharanam 1
యేసు ప్రేమించి సంఘము కొరకు
ప్రాణమే ఇచ్చాడు (both lines x2)
సంఘము ప్రేమించి ప్రజల కొరకు (x2)
ప్రార్థనే చేయాలి (x2)Charanam 2
తండ్రి చిత్తమును సంపూర్ణముగా
ఈ భువిపై యేసు నెరవేర్చెను (both lines x2)
సంఘము కూడా పరిశుద్ధతతో (x2)
క్రీస్తు సువార్తను ప్రకటించాలి
ప్రేమ సువార్తను ప్రకటించాలిSANTHOSHAMU
Pallavi
రాజుల రాజు ప్రభువుల ప్రభువు యేసు రాజు రానున్నాడు
సంతోషించుదాం ఆనందించుదాం ఉల్లసించి మనమంతా ఉత్సహించుదాం
సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే
భలే భలే భలే భలే భలే భలే సంతోషం ఆహా హా ఆహా హా ఆనందంCharanam 1
వెలకట్టలేని గొప్ప రక్షణ ఉచితముగా మనకిచ్చెను
లోకమంతయు ద్వేషించినా పేరు పెట్టి నిన్ను నన్ను క్రీస్తు పిలిచెనుCharanam 2
నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం మాకున్నది
అందుకే యేసయ్యా మరలా మరలా నాట్యమాడి నిన్ను మేము స్తుతియించెదంCharanam 3
కాలమెంతో లేదు మారుమనస్సు పొంది రక్షణను పొందాలయ్యా
యేసయ్య ఇచ్చే ఆనందముతో యుగయుగాలు అందరూ ఉండాలయ్యాSAMADHANAMU
Pallavi
మహా మహిమతో ఉన్నత స్థలములో
నివసించే ఘనుడవు మా యేసయ్య (both lines x2)
సమాధానమిచ్చేది నీవేనయా
సమాధాన అధిపతి స్తోత్రమయా (both lines x2)Charanam 1
సమాధానమే నీ రాజ్యము
నీతియు దానిలో నివసించును (both lines x2)
పవిత్రాత్మలో ఆనందమే (x2)
యుగాలను ఏలేది నీ కృపయే (x2)Charanam 2
ఈ లోకమును నీ శాంతితో
జయించిన ధీరుడవు నీవే (both lines x2)
నీ జయ జీవితం మాకిమ్మయా (x2)
సమాధాన ఆత్మతో దీవించయా (x2)Charanam 3
నిజమైన ద్రాక్షావల్లివి నీవు
ఫలియించే ద్రాక్షావల్లి సంఘమే (both lines x2)
నీలోనే బహుగా ఫలించెదము (x2)
నీ కృపలో నీవు మేము ఒకటే కదా (x2)DHEERGA SHANTHAMU
Pallavi
దీర్ఘ శాంతము గల దేవా (x2)
నీ దీర్ఘ శాంతము నాకొసగుమయా
నీ దీర్ఘ శాంతము దయచేయుమయా
దీర్ఘ శాంతము గల దేవాCharanam 1
నా శాప భారము నీవు మోసి (x2)
కలువరి సిలువలో నీవు చూపిన
ఆ...
కలువరి సిలువలో నీవు చూపిన
ఆ దీర్ఘ శాంతము దయచేయుమయా (x2)Charanam 2
ఈ లోకమిచ్చే శాంతిని కాదు (x2)
నీ శాంతినే మాకు ఇచ్చిన దేవా
ఆ...
నీ శాంతినే మాకు ఇచ్చిన దేవా
ఆ పూర్ణ శాంతితో దీవించుమయా (x2)DHAYAGALA NEE
Pallavi
దయగల నీ ఆత్మ
కనికరము గల ఆత్మ (both lines x2)
నన్ను క్షమియించిన ఆత్మ
ఇతరులను క్షమించమని
పలికిన ఆత్మ
దయగల నీ ఆత్మ
Charanam 1
యేసయ్యా నీ దయ
నా జీవిత గతిని మార్చెను
యేసయ్యా నీ దయ
నన్నీ స్థితిలో ఉంచెను (these 4 lines x2)
ఆకాశము కంటే ఎత్తైనది నీ దయ (x2)
సర్వభూమిలోన సాటిలేనిది నీ దయ (x2)
Charanam 2
నీలోన నేను
నాలోన నీ మాటలు
నిలిచియుండి ఫలించే
ద్రాక్షావల్లిగ చేయుము (these 4 lines x2)
నీకు వేరైయుండి నేనేమియు చేయలేను (x2)
నీ పాదధూళినై జీవితమంతా ఆరాధిస్తా (x2)MANCHITHANAMU
Pallavi
నా నీతికి ఆధారమా
నా మంచి యేసయ్యా (both lines x2)
మంచివాడా మహోన్నతుడా
నిన్ను స్తుతియింతును
మంచివాడా మహోన్నతుడా
నిన్ను కీర్తింతును
హల్లెలూయా హల్లెలూయా (x4)Charanam 1
ఈ లోకపు ఘనత కోసం
ఆశించితిని మనసులోన (both lines x2)
నీ ముఖకాంతిలో నా రహస్య పాపము కనుగొంటిని (x2)
గ్రహించితిని నాలో ఏ మంచి లేదని (x2)
హల్లెలూయా హల్లెలూయా (x4)Charanam 2
నా పాపము ఒప్పుకొనగా
నీ మంచితనము కనపరచితివి (both lines x2)
నిన్ను స్తుతియించుటే నీ మార్గములో నడచుటయే (x2)
మంచితనమని నాకు నీవు తెలిపితివి (x2)
హల్లెలూయా హల్లెలూయా (x4)VISWASAMUNU
Pallavi
విశ్వాసమునకు కర్తవు నీవే
దాన్ని కొనసాగించే వాడవు నీవే (both lines x2)
యేసయ్యా నా యేసయ్యా (x2)Charanam 1
నీడ వంటి జీవితం కల వంటి జీవితం
కథ వంటి జీవితాన్ని కరుణించావు (both lines x2)
యేసయ్యా నా యేసయ్యా (x2)Charanam 2
నీ వైపే చూడాలి నిన్నే చేరాలి
నా గమ్యము నీవై జీవించాలి (both lines x2)
యేసయ్యా నా యేసయ్యా (x2)Charanam 3
నీ స్వరాన్ని వినాలి నా తలుపులు తీయాలి
యుగయుగాలు నీతో కలిసి ఉండాలి (both lines x2)
యేసయ్యా నా యేసయ్యా (x2)SATHWIKAMU
Pallavi
వరములు కావు నాకు కావలసినవి (x2)
వరముల నొసగే నీవు కావాలయ్యా
వరముల నొసగే నీవు కావాలయ్యా యేసు
వరములు కావు నాకు కావలసినవిCharanam 1
నీ సాత్వికమే నన్ను ఇలలో గొప్ప చేసెను (x2)
ఆ సాత్వికముతో నిన్ను నేను (x2)
మహిమ పరచెదను యేసయ్యా (x2)Charanam 2
సాత్వికమైన రాజువు నీవు
నీకు సాటి ఎవరు లేరు (both lines x2)
నీవే మార్గము నీవే సత్యము (x2)
నీవే జీవమయ్యా యేసయ్యా (x2)ASHA NIGHRAHAMU
Pallavi
ఆత్మ దేవా ఆశానిగ్రహమిచ్చేవాడా
యెహోవా నిస్సీ మా కొరకు పోరాడువాడా
ఏల్ ఎలోహిమ్ సర్వశక్తిగల దేవా
యేసయ్యా అద్వితీయ సత్య దేవాCharanam 1
పరిశుద్ధాత్మ ఆదరించేవాడా
యెహోవా ఈరే విమోచించేవాడా
ఏల్ ఎల్యోన్ సర్వోన్నతుడా
యేసయ్యా కన్నీరు తుడిచేవాడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాCharanam 2
పవిత్రాత్మ మహిమనిచ్చేవాడా
యెహోవా దేవా ప్రేమనిచ్చేవాడా
ఏల్ ఓలామ్ రహస్యమైన వాడా
యేసయ్యా కనికర సంపన్నుడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాCharanam 3
దహించే ఆత్మ ఉజ్జీవమిచ్చేవాడా
ఉన్నవాడా నాతో ఉన్నవాడా
ఏల్ అడోనాయ్ పరిపాలించేవాడా
యేసయ్యా పరలోకమిచ్చేవాడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Other albums

























