

गीत
DAYAGANA RAVA
Pallavi
దయగల నా రావా మా యేసయ్యా
మా దేశమును రక్షింపగను
కరుణతో బ్రోచి కాపాడుమయా
మానవ జాతిని క్షమియించుమయా
దయగల నా రావాCharanam 1
నరమాత్రులము మేమయా
అద్వితీయ దేవుడవు నీవయా
ఆకాశమందు నీవున్నావయా
భూమి మీద మేమున్నామయాChorus
కరుణించుమయా కరుణించుమయా
మా దేశమును రక్షించుమయా
కరుణించుమయా కరుణించుమయా
మానవ జాతిని క్షమియించుమయాCharanam 2
మంటి పాత్రలము మేమయా
పరమ కుమ్మరివి నీవయా
నీకు విరోధముగా మేము
పాపములెన్నో చేశామయ్యాCharanam 3
శవములను పాతిపెట్టుటకు
దిక్కులేని దినములయా
నీ సన్నిధిలో అంగలార్చుటకు
మా ప్రాణములను నిలిపావయ్యాMaruva galana
Pallavi
మరువగలనా నీ ప్రేమ నా యేసయ్యా
ఎన్ని బాధలెదురైనా మనలను ఎడబాపునాCharanam 1
దేవదూతలైనా ప్రధానులైనా
ఉన్నవైనా రానున్నవైనా
మనలను ఎడబాపునాCharanam 2
వస్త్ర హీనతైనా ఉపద్రవమైనా
మరణమైనా జీవమైనా
మనలను ఎడబాపునాNEEVEY PRABHUDAVU
Pallavi
నీవే ప్రభుడవు నీకంటే నాకు
క్షమాధారము ఏదియు లేదు
యేసయ్యా నా యేసయ్యా (x4)Charanam 1
నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము నీవే గమ్యముCharanam 2
ప్రేమలోన నీ కృప చూపి
ఆ కృపలోనే ఆదరించావుCharanam 3
శోధనలోన నే పడకుండా
ప్రార్థననే ఆయుధమిచ్చావుCharanam 4
ప్రార్థనలోనే ప్రపంచాన్ని
స్పర్శించగలనని వివరించావుNINNE NINNE
Pallavi
నిన్నే నిన్నే తలచానయ్యా
నన్ను నేనే మరచానయ్యా
విమోచన గానాలతో
అనుక్షణము నిను కొలిచెదనయ్యా
అయ్యా అయ్యా అయ్యా అయ్యా యేసయ్యా
అయ్యా అయ్యా అయ్యా అయ్యా బాబయ్యా (both lines x2)Charanam 1
అంజూరపు చెట్లు పూయకున్ననూ
ద్రాక్షా చెట్లు ఫలింపకున్ననూ (both lines x2)
సిరిసంపదలు నాకు లేకున్నా
అలసిపోని నీ కృప చాలునయ్యా (both lines x2)Charanam 2
నా రక్షణకు ఆధారము నీవేనయ్యా
నా పరిపూర్ణ సంతోషము నీలోనయ్యా (both lines x2)
యుగయుగములు నీతో ఉంటానయ్యా
అది తలచినపుడు నా గుండె ఉప్పొంగెనయ్యా (both lines x2)PRABHUDAVU NAA
Pallavi
ప్రభుడవు నా విభుడవు (x2)
యేసు నీవే అద్వితీయ దేవుడవు
ప్రభుడవుCharanam 1
శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు (x2)
విడువక నా యెడల కృప చూపుచున్నావు (x2)Charanam 2
ఏ స్థితిలో నేనున్నా నన్ను వెన్నంటియున్నావు (x2)
ముందును వెనుకను నన్నావరించియున్నావు
నా ముందును నా వెనుకను నన్నావరించియున్నావుSTHOTHRAM STHORAM
Pallavi
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తుతికి పాత్రుడా
జగములనేలే నా యేసయ్యా
ప్రేమయున్న నా మెస్సయ్యా
మహిమ నీకే ఘనత నీకే నా మెస్సయ్యాCharanam 1
ఉన్నవాడవు అవునన్నవాడవు (x2)
నీ రక్తం కార్చి ప్రాణం పెట్టి కొన్నవాడవు
జగములనేలే నా యేసయ్యా
ప్రేమయున్న నా మెస్సయ్యాCharanam 2
అన్నావాడవు రానున్నవాడవు
వస్తానన్నావాడవు రానున్నవాడవు
వెయ్యేండ్లు భూమి మీద రాజ్యం చేసేవాడవు
జగములనేలే నా యేసయ్యా
ప్రేమయున్న నా మెస్సయ్యాCharanam 3
నమ్మేవారిని రక్షించేవాడవు (x2)
యుగయుగములు నీతో ఉంటారని చెప్పినవాడవు
జగములనేలే నా యేసయ్యా
ప్రేమయున్న నా మెస్సయ్యాVISARI VELLI
Pallavi
విసరి వెళ్లి మరల తిరిగి రాని గాలి వంటి వాడను (x2)
యేసయ్యా... నీ పాద ధూళి వంటి వాడను
విసరి వెళ్లి మరల తిరిగి రాని గాలి వంటి వాడను
నీ పాద ధూళి వంటి వాడనుCharanam 1
పురుగు వంటి యాకోబును
అల్ప జనమైన ఇశ్రాయేలును (both lines x2)
మిన్నల్లి వంటి వాడను
నీ సన్నిధిని మృగము వంటి వాడను (both lines x2)
యేసయ్యా... నీ పాద ధూళి వంటి వాడనుCharanam 2
నిన్ను నేను దూషించాను
నీ ప్రజలను హింసించాను (both lines x2)
నీ రక్తములో నన్ను కడిగి
నీ కృప చేత రక్షించావు (both lines x2)
యేసయ్యా... నీ పాద ధూళి వంటి వాడనుCharanam 3
అపవిత్రమైన వాడను
పవిత్రునిగా చేశావు (both lines x2)
అపవిత్ర లోకములో ఉంచి
నన్ను పవిత్రునిగా కాపాడుచున్నావు (both lines x2)
యేసయ్యా... నీ పాద ధూళి వంటి వాడనుYESSIAH NAA KOSAM
Pallavi
యేసయ్యా నాకోసం నీవు చేస్తున్న ప్రార్థనే
నా మనసు నీ వైపుకు తిరుగుటకు కారణము (both lines x2)
ఆగిపోనిది నీ ప్రేమ
అలసిపోనిది నీ కృప (both lines x2)Charanam 1
భయములేని ప్రేమను చూపించావు
బదులాశించని ప్రేమను కనపరచావు (both lines x2)
బలియైన ఆ ప్రేమను కనుగొన్నాను
నాకై బలియైన ఆ ప్రేమను కనుగొన్నాను
ప్రేమంటే ఇదే అని గుర్తించాను
అసలు ప్రేమంటే యేసే అని గుర్తించానుCharanam 2
నీ కృప చేత నన్ను రక్షించావు
కృప వెంబడి కృపలో ప్రేమించావు (both lines x2)
హెచ్చైన కృప చేత ఆదరించావు (x2)
నీ కృప నిరంతరము నాపై ఉంచావు (x2)
अन्य एल्बम

























