

गीत
Mahima Mahima
Pallavi
మహిమ మహిమ మహిమ మహిమ
యేసయ్య మహిమ (x2)
మహిమ మహిమ మహిమ మహిమCharanam 1
దివి నుండి భువికి దిగిన మహిమ
భువి నుండి దివికి చేరిన మహిమ (both lines x2)
సర్వ లోకాన నిండిన మహిమ
ని స ద మ ప మ రి మ రి రి ని సCharanam 2
సర్వ లోకాన నిండిన మహిమ
ఈ పాపి హృదయాన నివసించిన మహిమ (x2)
స రి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స స ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి సCharanam 3
మరణపు ముల్లును విరిచిన మహిమ
జీవాహారము ఇచ్చిన మహిమ (both lines x2)
పరిశుద్ధాత్మను పంపిన మహిమ
ని స ద మ ప మ రి మ రి రి ని సCharanam 4
పరిశుద్ధాత్మను పంపిన మహిమ
యుగ యుగములను ఏలేడి మహిమ (x2)
స రి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స స ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి సNannithila Preminchutaku
Pallavi
నన్నింతిలా ప్రేమించుటకు
నేనే పాటి వాడను
నీ కృప చేత నను రక్షించుటకు
నా గోత్రమే పాటిది
యేసయ్యా నీ ప్రేమకు
ఎల్లలు లేవయ్యా
యేసయ్యా నీ కృపకు
హద్దులు లేవయ్యాCharanam 1
తరతరాల శాపమును తొలగించావు
యుగయుగాల నీ సేవకు నియమించావు (both lines x2)
నీ పాదముల చెంతనే నివసింపచేసి (x2)
ఆత్మల రక్షణకై నిలబెట్టావు
నశించు ఆత్మల రక్షణకై నిలబెట్టావుCharanam 2
బలహీనుడనైన నన్ను బలపరచావు
నా కృప నీకు చాలునని అన్నావు (both lines x2)
కృప వెంబడి కృపలో నను దీవించి (x2)
అనేకుల బలహీనత భరియించమన్నావు (x2)Ninnati Dinamu
Pallavi
నిన్నటి దినము తిరిగి రాదు రేపు నీ సొంతము కాదు (x2)
నేడే యేసుని రక్షకునిగా అంగీకరించు (x2)
నిన్నటి దినము తిరిగి రాదు రేపు నీ సొంతము కాదుCharanam 1
పాపపు జీవితంలో క్రుంగిపోవుచున్నావా
మనసులో నెమ్మది లేక నలిగిపోవుచున్నావా
నీ పాపపు జీవితంలో క్రుంగిపోవుచున్నావా
మనసులో నెమ్మది లేక నలిగిపోవుచున్నావా
పాపానికి జీతం మరణం పాపికి యేసే శరణం (x2)Charanam 2
కలువరి సిలువలో యేసు కార్చిన రక్తపు ధారలే
మానవ పాపములన్నిటిని క్షమియించి శాంతినిచ్చును (both lines x2)
పునరుత్థానపు మహిమను ఇచ్చి పరలోకమునకు నిను చేర్చును (x2)Yesayya aparanji
Pallavi
యేసయ్య అపరంజి పాదాలను
కనులార నే గాంచి ముద్దాడనా (both lines x2)
యేసయ్య అపరంజి పాదాలనుCharanam 1
అన్నిటిలో ఉత్తమము నీ పాద సేవే
అది నాకు నీ కృపతో దయచేసినావు
ఆ... ఆ... ఆ... ఆ...
అన్నిటిలో ఉత్తమము నీ పాద సేవే
అది నాకు నీ కృపతో దయచేసినావు
నీ పాదముల చెంతనే విశ్రాంతి నాకు (x2)
అది నా నుండి ఎవ్వరు తీసివేయలేరు (x2)Charanam 2
పాపాత్మురాలైన మగ్దలేనె మరియ
కన్నీటితో నీ పాదములను కడిగింది
ఆ... ఆ... ఆ... ఆ...
పాపాత్మురాలైన మగ్దలేనె మరియ
కన్నీటితో నీ పాదములను కడిగింది
పూర్ణమైన మనసుతో నీ పాదాలను తుడిచింది (x2)
ఆ రీతిగా నిన్ను ఆరాధించెదను
నేనా రీతిగా నిన్ను ఆరాధించెదనుAadiyu anthamu neeve
Pallavi
ఆదియు అంతము నీవే యేసు ప్రభువా
నిను నమ్మియున్న నాపై కరుణ చూపుమయ్యా (both lines x2)Charanam 1
నీ చల్లని నీడలో నా జీవనం సాగనీ (x2)
నీ మధుర వాక్యముతో ఈ జీవితం కడతేరనీ (x2)Charanam 2
ఈ లోక ఆశలను నా దరికి రానియ్యకు (x2)
నాలోని అణువణువు నీ కోసమే నా ప్రభువా (x2)Maanavude devudu
Pallavi
మానవుడే దేవుడు అవునని నేనంటున్నాను
ఆ మానవుడెవరు ప్రభువైన యేసు క్రీస్తే
ఇదే ఇదే సత్యము ఎవ్వరు కాదనలేని సర్వ సత్యము
మానవుడే దేవుడు అవునని నేనంటున్నానుCharanam 1
ఏ పాపము లేని వాడు యేసయ్య
ఏ లోపము లేని వాడు మెస్సయ్య
మానవులందరి పాపము క్షమియించుటకు కలువరి సిలువలో బలి ఆయెను
మానవులందరి పాపము క్షమియించుటకు కలువరి సిలువలో మరణించెను
ఇదే ఇదే సత్యము ఎవ్వరు కాదనలేని సర్వ సత్యము
మానవుడే దేవుడు అవునని నేనంటున్నానుCharanam 2
క్రొత్త రాతి సమాధిలో యేసు ఉంచబడెను
మూడవ దినమున ఆయన లేపబడెను
నలువది దినములు భువిపై సంచరించెను
అందరు చూచుచుండగా ఆరోహణమాయెను
ఇదే ఇదే సత్యము ఎవ్వరు కాదనలేని సర్వ సత్యము
మానవుడే దేవుడు అవునని నేనంటున్నానుCharanam 3
ఇది నమ్మి బాప్తిస్మము పొందిన వాడు
రక్షింపబడునని యేసు చెప్పెను
నమ్మని వానికి శిక్షను విధియింతునని
లోకానికి తెలుపమని ఆజ్ఞ ఇచ్చెను
ఇదే ఇదే సత్యము ఎవ్వరు కాదనలేని సర్వ సత్యము
మానవుడే దేవుడు అవునని నేనంటున్నానుPrardhana cheyaali
Pallavi
ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి (x2)
ప్రార్థనే క్రైస్తవులందరి ఊపిరి కావాలి (x2)
ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలిCharanam 1
మానవులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి (x2)
రాజులందరి కొరకు అధికారులందరి కొరకు (x2)
పట్టుదలతో పరిశుద్ధతతో ప్రార్థన చేయాలి హల్లెలూయాCharanam 2
యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి (x2)
యూదులందరి కొరకు ఇశ్రాయేలీయుల కొరకు (x2)
అలసిపోక ఆసక్తితో ప్రార్థన చేయాలి హల్లెలూయాCharanam 3
పరిశుద్ధులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి (x2)
సంఘమంతటి కొరకు ఉజ్జీవ జ్వాలల కొరకు (x2)
ఆత్మతోను మనస్సుతోను ప్రార్థన చేయాలి హల్లెలూయాCharanam 4
కోతకోయు పనివారి కొరకు ప్రార్థన చేయాలి (x2)
విత్తువారి వెంటనే కోయువారు రావాలని (x2)
కన్నీటితో ఉపవాసముండి ప్రార్థన చేయాలి హల్లెలూయాNaa Jeevitha Kaalamantha
Pallavi
నా జీవిత కాలమంతా
నా యేసుని మందిరములో (both lines x2)
నివసింప కోరుచున్నాను
క్రీస్తుని ఆరాధించుటకు (both lines x2)
నా జీవిత కాలమంతా
నా యేసుని మందిరములో (both lines x2)Charanam 1
ఆపత్కాలమున ఆయన
తన పర్ణశాలలో నను దాచును
ఆశ్రయ దుర్గము మీద నన్ను
తన దయతో ఎక్కించును (these 4 lines x2)
ఆరాధించెదను
నా యేసుని
ఆనందించెదను
నా క్రీస్తులోCharanam 2
నేను పాడెదను
క్రీస్తుని స్తుతిగానము చేసెదను
నా కంఠధ్వనితో నిన్ను
కీర్తించుచు జీవింతును
నేను పాడెదను
యేసుని స్తుతిగానము చేసెదను
నా కంఠధ్వనితో నిన్ను
కీర్తించుచు జీవింతును
ఆరాధించెదను
నా యేసుని
ఆనందించెదను
నా క్రీస్తులో
अन्य एल्बम

























