

गीत
Prabhuvu Na Prabhuvutho verse
Pallavi
ప్రభువు నా ప్రభువుతో
సెలవిచ్చిన వాక్కు (both lines x2)Charanam 1
నేను నీ శత్రువులను
నీ పాదములకు పీఠముగా (both lines x2)
చేయువరకు నా కుడిప్రక్కన కూర్చుండుముNaa Yedala Neekunna
Pallavi
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు (both lines x2)
యేసయ్యా నా యేసయ్యా
అవి నా ఊహకు అందనివి
నా లెక్కకు మించినవి (both lines x2)
నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారములుCharanam 1
తల్లి గర్భములోన నన్ను చూసితివి
జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించితివి (both lines x2)
నీ చేతిని నా మీద ఉంచి (x2)
నీ ఆత్మతో నన్ను నింపితివి (x2)Charanam 2
యుద్ధాలెన్నో రేగినా విజయమిచ్చితివి
నాతో పోరాడు వారిని సిగ్గుపరచితివి (both lines x2)
నీవు నాతో ఉన్నావు గనుక (x2)
ఇవి అన్నియు చేసితివి (x2)Enkanthamlo Praadhane
Pallavi
ఏకాంతంలో ప్రార్థనే మన ఆత్మకు బలమైనది (x2)
ప్రార్థనే ప్రార్థనే ఏకాంత ప్రార్థనే విలువైనది (x2)Charanam 1
ప్రార్థనే దేశాన్ని మార్చగలిగేది
ప్రార్థనే ఉజ్జీవము రగిలించగలిగేది
ప్రార్థనే భారత దేశాన్ని మార్చగలిగేది
ప్రార్థనే మనలో ఉజ్జీవము రగిలించగలిగేదిCharanam 2
ప్రార్థనే పరిశుద్ధాత్మతో మనలను నింపేది
ప్రార్థనే మృతులను సహితము లేపగలిగేది (both lines x2)Charanam 3
ప్రార్థనే అపవిత్రత తొలగించగలిగేది
ప్రార్థనే యేసయ్య వలె మనలను మార్చేది (both lines x2)Nammakamaina Saakshyamu
Pallavi
నమ్మకమైన సాక్ష్యము
కలవాడా నా యేసయ్యా
మృతులలో నుండి
లేచిన వాడా మెస్సయ్యా
స్తోత్రము స్తుతి స్తోత్రము
నా యేసయ్యకే
స్తోత్రము స్తుతి స్తోత్రము
నా మెస్సయ్యకేCharanam 1
భూపతులకు అధిపతివి
నా యేసయ్యా
కృపను శాంతిని
ఇచ్చువాడా మెస్సయ్యాCharanam 2
ప్రకాశమైన వేకువ చుక్క
నా యేసయ్యా
మహిమయు ఘనతయు
కలుగును నీకే మెస్సయ్యాCharanam 3
దేవుని సృష్టికి ఆదియు నీవే
నా యేసయ్యా
సత్యము మార్గము
జీవము నీవే మెస్సయ్యాYehova Dayaaludu
Pallavi
యెహోవా దయాళుడు
ఆయన కృప నిరంతరము నిలుచును (both lines x2)
ఆయనకు కృతజ్ఞతా స్తుతులు
చెల్లించుడి చెల్లించుడి (x2)
యెహోవా దయాళుడు
ఆయన కృప నిరంతరము నిలుచునుCharanam 1
ఇరుకునందుండి యెహోవాకు నేను
మొఱ్ఱపెట్టితిని
విశాల స్థలమందు ఆయన నాకు
ఉత్తరమిచ్చెను (these 4 lines x2)Charanam 2
మనుష్యులను రాజులను
నమ్ముకొనుటకంటె
సర్వోన్నతుడైన యేసయ్యను
నమ్ముట మేలు (these 4 lines x2)Charanam 3
యెహోవా నన్ను కఠినముగా
శిక్షించెను గాని
ఆయన నన్ను మరణమునకు
అప్పగింపలేదు (these 4 lines x2)Charanam 4
ఇది యెహోవా ఏర్పాటు చేసిన
మంచి దినము
దీనియందు మనము ఉత్సహించి
సంతోషించెదము (these 4 lines x2)Charanam 5
ఉన్నవాడా దయచేసి నన్ను
రక్షించుము
అనువాడా దయచేసి అభివృద్ధి
కలిగించుము (these 4 lines x2)Prabhuvu Na Prabhuvutho
Pallavi
ప్రభువు నా ప్రభువుతో
సెలవిచ్చిన వాక్కుCharanam 1
నేను నీ శత్రువులను
నీ పాదములకు పీఠముగా
చేయువరకు నా కుడిప్రక్కన కూర్చుండుముNaa Manasulo Naa Thanuvulo
Pallavi
నా మనసులో నా తనువులో
నీవే ఉన్నావుగా
నా కనులలో కన్నీళ్ళలో
నాతో నడిచావుగా
హల్లేలూయా అని పాడనా
యేసయ్యా నిను కీర్తించనాCharanam 1
పరిశుద్ధతనే కోరుకున్న దేవుడవు
పరిపూర్ణతలో మము నడిపించే తండ్రివి
నీవంటి మహా దేవుడెవరూ లేరు
యుగయుగములలో నీవే రాజువుCharanam 2
పిల్లలనేమి పెద్దలనేమి
నీయందు భయభక్తులు ఉన్నవారిని
ఆశీర్వదించే దేవుడవు నీవే
కృప వెంబడి కృపలో మము దీవించు దేవాNee Naamamu Yesayya
Pallavi
నీ నామము యేసయ్యా
నిత్యము స్తుతియింప దగినది
సర్వ లోకము నీ మహిమతో
నిండియున్నదిCharanam 1
పరిశుద్ధతలో మహనీయుడవు
వేల్పులలో నీతో సమమెవరు
స్తుతి కీర్తనలకు యోగ్యుడవు
ఆ... ఆ...
అద్భుతములు చేయువాడవుCharanam 2
నీవే నా బలము నా గానము
నీలోనే నాకు రక్షణ
యేసయ్యా నిను వర్ణించెదను
ఆ... ఆ...
నాలో ఊపిరి ఉన్నంతవరకుYesu Raktame Jayamura
Pallavi
యేసు రక్తమే జయమురా
ఓరన్నా సిలువ రక్తమే శుభమురా
యేసు రక్తమే జయము
సిలువ రక్తమే శుభముCharanam 1
మన పాపం పోవాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
మన శాపం తొలగాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
పరలోకం చేరాలంటే
సిలువ రక్తమే కావాలిCharanam 2
కుల తత్వం పోవాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
మత మౌఢ్యం అణగాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
మన దేశం బాగుండాలంటే
సిలువ రక్తమే కావాలిCharanam 3
దేవుని ప్రేమను పొందాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
ఆయన కృపలో నిలవాలంటే
ప్రభు యేసుని రక్తం కావాలి
పవిత్రత పొందాలంటే
సిలువ రక్తమే కావాలిNaa Manasulo Naa Thanuvulo-male
Pallavi
నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా
నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిచావుగా (both lines x2)
హల్లెలూయా అని పాడనా యేసయ్యా నిను కీర్తించనా (x2)
నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగాCharanam 1
శోధనలోన అలసిపోయి నా స్వరమే ఆగిన వేళ (x2)
ఆగిన పాటను ఆగనీయక (x2)
నాతో శృతి కలిపి పాడావుగా
నాతో శృతి కలిపి నువ్వు పాడావుగాCharanam 2
వేదన బడిలో నను నడిపించి ఆ వేదనలో తోడుగ ఉన్నావు (x2)
అంధకారములో అపురూప గానం (x2)
నా బ్రతుకులో అలవాటు చేశావు (x2)Mahaaghanudavu
Pallavi
మహా ఘనుడవు
మహోన్నతుడవు
నీవే దేవా
పరిశుద్ధుడవు
నిత్య నివాసివి
నీవే నీవే నీవే యేసయ్యా
నీకే నీకే ఈ ఆరాధనCharanam 1
సర్వోన్నతమైన
స్థలములలో
నిరంతరము నీవే
స్తోత్రార్హుడవుCharanam 2
భూమ్యాకాశములు
నీ వశము
నోటి మాటతో
వాటిని సృజించితివిCharanam 3
ఆరాధన (x3)
నీవే నీవే నా ఆరాధన (x2)
నీవే నీవే నా అతిశయము
నీవే నీవే నా పరవశము
अन्य एल्बम

























