

गीत
Naa Hrudayamu
Pallavi
నా హృదయము క్రీస్తునందు సంతోషించుచున్నది (x2)
Charanam 1
యేసు వలన మహా బలము నాకు కలుగుచున్నది (x2)
Charanam 2
యేసు తప్ప పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు
క్రీస్తు తప్ప మరియే దేవుడు లేనే లేడుCharanam 3
యేసు వంటి ఆశ్రయ దుర్గము ఇలలో ఏది లేదు (x2)
Charanam 4
అనంతమైన జ్ఞానమునకు ఆధారము నీవే
ప్రతి మనిషి క్రియలను పరిశీలించే ప్రభుడవు నీవేCharanam 5
తీర్పు తీర్చి పరలోకమునకు చేర్చువాడవు నీవే (x2)
Yesu Nee Rajyamu
Pallavi
యేసు నీ రాజ్యము
శాశ్వత రాజ్యము (both lines x2)
స్తుతులందుకో మనోహరుడా
నా ప్రాణ ప్రియుడా స్తోత్రార్హుడా (both lines x2)
యేసు నీ రాజ్యము
శాశ్వత రాజ్యము
Charanam 1
జ్ఞాన బలములు కలవాడవు
యుగయుగములకు రారాజువు (both lines x2)
కాలములను సమయములను (x2)
నియమించుచు ఉన్నవాడవు (x2)
Charanam 2
గర్భ ఫలమును దీవించువాడవు
చింతలన్నీ తొలగించువాడవు (both lines x2)
కలువరి సిలువలో శ్రమలు సహించి (x2)
మరణపు ముల్లును విరచినవాడవు (x2)Bratukuta Naa Kreestukosame
Pallavi
బ్రతుకుట నా క్రీస్తు కోసమే
చావైనా నాకు లాభమే
ప్రకటించుటే నాకు జీతము
ప్రార్థించుటే నాకు ఊపిరిCharanam 1
నా జీవిత నావలో
పెనుగాలులు వీచినా
పయనం దూరమై
గమ్యం కానరానిదైనా
కళ్ళలో కన్నీళ్లు సుడులై తిరిగినా
విశ్వాస వీణలు అపశృతి పలికినాCharanam 2
నదులే వెల్లువయై
నా మీద పొర్లినా
అగ్ని జ్వాలలే
నా చుట్టూ ఎగసినా
నా బలమంతా నశించిపోయినా
బాధల శక్తి హరించిపోయినాNeevuleni Bangaraganulu
Pallavi
నీవు లేని బంగారు గనులు నాకు ఎందుకు యేసయ్యా
నీవు ఉంటే అగాధమైనా నాకు మేలే మెస్సయ్యా (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 1
ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా (x2)
నాలోన నీవు నీలోన నేను ఉంటే చాలును మెస్సయ్యా (x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 2
నీ జాడ లేని నా గుండె చప్పుడు నాకు ఎందుకు యేసయ్యా (x2)
నా కన్నులైనా ఆ వెన్నెలైనా కటిక చీకటే కదయ్యా (x2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)Nee Padaseva
Pallavi
నీ పాద సేవ నే చేయనా (x2)
మనసారా స్తుతి గీతి నే పాడనా (x2)
నీ పాద సేవ
ఆ... ఆ... ఆ...Charanam 1
కనులార నిన్ను నే గాంచనా (x2)
మనసారా నా హృదిని అర్పించనా (x2)
ఆనంద బాష్పాలు అందియ్యనా (x2)
అనువుగా నీ చాటు నే దాగనా (x2)Charanam 2
పూర్ణ హృదయముతో స్తుతియించనా (x2)
పూర్ణ మనసుతో నిన్ను సేవించనా (x2)
పూర్ణ ఆత్మతో నిన్ను కీర్తించనా (x2)
విరిగి నలిగిన మనసు నీకియ్యనా (x2)Parisudda Stalamu vaipu
Pallavi
పరిశుద్ధ స్థలము వైపు
నా చేతులెత్తుచున్నాను (both lines x2)
భూమిని ఆకాశములను సృజియించిన యెహోవా
ఈ భూమిని ఆకాశములను సృజియించిన యెహోవా
నిన్ను ఆశీర్వదించును (x4)Charanam 1
నేను చేతులెత్తుట నీకు
సాయంకాలపు నైవేద్యము (both lines x2)Charanam 2
నిన్ను స్తుతియించుట నాకు
ఎంతో మంచిది (both lines x2)Charanam 3
నేను ప్రార్థించుట నీకు
అనుకూలమైనది (both lines x2)Charanam 4
నేను నాట్యమాడుట నీకు
ఎంతో ఇష్టము (both lines x2)Nee Aalayamulo
Pallavi
నీ ఆలయములో ఉన్నవన్నియు
నీకే ప్రభావము అనుచున్నవి
ఈ దేహమే నీ ఆలయం
పరిశుద్ధాత్మకు నిలయము
యేసు... యేసు...
జీసస్... జీసస్...
ఓ మై లార్డ్... ఓ మై లార్డ్...Charanam 1
మన్ను నిన్ను స్తుతించునా
నీ సత్యమును వివరించునా
సజీవులమై నిన్ను మేము
కీర్తించెదము అనుదినము
సజీవులమై నిన్ను మేము
కీర్తించెదము అనుక్షణముCharanam 2
మౌనములోనికి దిగిపోవువారు
ఏలాగు నిన్ను స్తుతింతురు
సజీవులమై నిన్ను మేము
కీర్తించెదము అనుదినము
సజీవులమై నిన్ను మేము
కీర్తించెదము అనుక్షణముEnding
హల్లెలూయా... హల్లెలూయా... (x2)Dhavala varnudu
Pallavi
ధవళ వర్ణను నన్ ప్రియ యేసువు
రత్న వర్ణను నన్ ప్రియ యేసువు (both lines x2)
కరుణా దాతను కమనీయ రూపను (x2)
కీర్తనీయను కలువరి నాథను (x2)
ధవళ వర్ణను నన్ ప్రియ యేసువు
రత్న వర్ణను నన్ ప్రియ యేసువుCharanam 1
ఆదియు నీనే అంత్యవు నీనే
మానవ కోటిగె రక్షణె నీనే (both lines x2)
సత్యవు నీనే జీవవు నీనే
నన్న నడేసువ మార్గవు నీనే (both lines x2)Charanam 2
నిన్న జ్ఞానది ఆకాశవన్ను
తారెగళన్ను మాడిదె దేవా (both lines x2)
హరడిది భూమియ నీరిన మేలె
మహా జ్యోతిగళ నిర్మిసిదవ నీనే (both lines x2)Rajularaju
Pallavi
రాజుల రాజు యేసు
ప్రభువుల ప్రభువు క్రీస్తు (both lines x2)
అతికాంక్షనీయుడా
నా ప్రియుడా స్తోత్రార్హుడా (both lines x2)
హల్లెలూయా హల్లెలూయా (x4)Charanam 1
సర్వ కృపానిధి నీవే
సంపదల గనివి నీవే
సర్వ కృపానిధి నీవే
నా సంపదల గనివి నీవే
నన్నేలు నా రాజువే
నా ప్రభుడవు నీవేలే (both lines x2)Charanam 2
కన్నవాడవు నీవే (x3)
నను కొన్నవాడవు నీవే
పెంచిన వాడవు నీవే
నను పంచిన వాడవు నీవే (both lines x2)Charanam 3
స్తుతి మహిమ ఘనత ప్రభావము
నీకే చెల్లును ఎల్లప్పుడు (both lines x2)
అందుకో నా స్తుతియాగము
ఆశీర్వాదములు క్రుమ్మరించగా (both lines x2)Yese Naaku
Pallavi
యేసే నాకు ఆశ్రయం
యేసే నాలో అతిశయం
నేను నమ్మిన నా దేవుని స్తుతియించెదను
నేను నమ్మిన నా దేవుని ఆరాధించెదనుCharanam 1
వేటకాని ఉరిలో నుండి నన్ను విడిపించెను
నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెను
తన రెక్కలతో నను కప్పెను తన నీడలో నను దాచెనుCharanam 2
నా ప్రక్కను వెయ్యి మంది పడినా నేను బెదరను
నా కుడి ప్రక్కను పదివేల మంది కూలినా నేను అదరను
రాత్రివేళ భయపడను పగటివేళ కలవరపడనుCharanam 3
సింహములను నాగుపాములను నేను త్రొక్కెదను
కొదమ సింహములను భుజంగములను చిదుగ త్రొక్కెదను
నా పాదములకు రాయి తగులదు దీర్ఘాయువుతో జీవింతునుAanandam
Pallavi
ఆనందం ఆనందం
యేసయ్యలోనే ఆనందం (both lines x2)
లల్లల్ల లల్లల్ల లల్లల్ల లల్లల్ల (x4)Charanam 1
కష్టాలలో ఆనందం
కన్నీటిలో ఆనందం (both lines x2)
శోధనలో ఆనందం
వేదనలో ఆనందం (both lines x2)Charanam 2
శ్రమయైనా ఆనందం
బాధయైనా ఆనందం (both lines x2)
హింసయైనా ఆనందం
కరువైనా ఆనందం (both lines x2)Charanam 3
మరణమైనా ఆనందం
జీవమైనా ఆనందం (both lines x2)
లోతైనా ఆనందం
ఎత్తైనా ఆనందం (both lines x2)
अन्य एल्बम

























