

गीत
Naa Hrudayam Krupa
Pallavi
నా హృదయం కృప పరవళ్ళతో పొంగి పొర్లుచున్నది (x2)
అమూల్యమైనది నీ కృపా అనంతమైనది క్రీస్తు కృప (x2)
నా హృదయంCharanam 1
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఘనకార్యాలు చేయించగలిగేది నీ కృపా
పెనుగాలులెదురైనా నిలబెట్టేది క్రీస్తు కృప (both lines x2)
అమూల్యమైనది నీ కృపా అమోఘమైనది క్రీస్తు కృప (x2)
నా హృదయంCharanam 2
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తుతిగానాలతో నను నింపేది నీ కృపా
యుగయుగాలు నాతో నివసించేది క్రీస్తు కృప (both lines x2)
అమూల్యమైనది నీ కృపా అతీతమైనది క్రీస్తు కృప (x2)Srungara Mahima
Pallavi
శృంగార మహిమ అతిశయములతో
యేసు క్రీస్తు రానైయుండే
పరలోక దూతలు హోసన్నా అని
పరవశించి పాడుచుండగా
ఆ ఆ ఆ ఆCharanam 1
వేవేల వీణలు మ్రోగుచుండగా
పిల్లనగ్రోవులు ఊదుచుండగా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని
దూతగణములు పరవశించి పాడుచుండగా
ఆ ఆ ఆ ఆCharanam 2
ప్రధాన దూత శబ్దముతోను
దేవాది దేవుని బూరతోను
యూదా గోత్రపు కొదమ సింహమై
గర్జించుచు తన రాజదండము
సకల ప్రజలకు చూపించుట కొరకై
ఆ ఆ ఆ ఆSwaralu 1
గ మ ప శృంగార
గ గ మ మ ప శృంగార (x2)
మహిమ అతిశయములతో
యేసు క్రీస్తు రానైయుండే
స స ని ని స స ని ని స స ని స ద
ద ద మ మ ద ద మ మ ద ద ని స ప
స రి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స స ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి సSwaralu 2
ప ద ని స ని ద ద ని స గ రి స (x2)
స గ రి గ మ గ ప ద ని స
ప స ని ద ని ద ప గ మ ప
ప ని ద మ ద ప మ గ మ రి
ని రి రి గ మ ప గ రి ని స ద ని పSwaralu 3
స గ గ గ రి గ మ
రి రి రి రి ని ప స
ప స ని ద ప మ మ ని ద ప మ గ మ ద ప మ గ గ గ మ ప
స ని స ని ద ని ద ప ద ప మ ప గ మ ప ద ని ద ని ద ప ద ప మ ప మ గ మ మ గ రి స
స స స స స స ని స రి రి రి రి రి రి స రి గ గ గ గ గ గ గ మ ప
ద ద ద ద ద ద మ మ ద ద ద ద ద ద మ ద ని రి స ని ప గ మ ప (both lines x2)
స ని స ని స ని స ని ని స రి
గ రి గ రి గ రి గ రి గ మ ప
ద ప ద ప ద ప ద ప ప ద ని
ని ద ని ద ని ద ని ద ద ని స
స ని రి స ని ద ప మ ని ద ప మ మ గ రి స
గ గ రి మ మ గ ప ప మ ద ద ప గ మ ప స
గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని సSantosinchudam Utsahinchudam
Pallavi
సంతోషించుదాం ఉత్సాహించుదాం
యేసయ్యలోనే ఆనందించుదాం (both lines x2)
నిన్ను నన్ను ప్రేమించిన యేసుకి
హోసన్నా హోసన్నా హోసన్నా పాడుదాం (both lines x2)
Charanam 1
యేసే నిజ స్నేహితుడు
యేసే ప్రియ ప్రేమికుడు
యేసే విమోచకుడు
యేసే జయశీలుడు
యేసే మన రక్షకుడు
యేసును పోలిన వారెవరు (both lines x2)
Charanam 2
యేసే అతి సుందరుడు
యేసే తేజోమయుడు
యేసే కరుణామయుడు
యేసే రాజుల రాజు
యేసే ప్రభువుల ప్రభువు
యేసుకు సాటి లేరెవరు (both lines x2)Stuthiki Patruda
Pallavi
స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా
మహిమ నీకే ప్రభు ప్రభావము నీకే ప్రభు (both lines x2)Charanam 1
పరిశుద్ధుడా పరమాత్ముడా
పరిపూర్ణుడా నా యేసయ్యా (both lines x2)Charanam 2
పచ్చిక గల చోట్ల నను పరుండ జేయువాడవు (x2)
శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడవు (x2)Charanam 3
వెళ్ళి ఫలించుటకు నా ఫలము నిలిచి యుండుటకు (x2)
నన్ను నీవు ఏర్పరచి నియమించినావు మెస్సయ్యా (x2)Ninu Viduvanani
Pallavi
నిన్ను విడువనని ఎడబాయనని
చెప్పిన నా యేసయ్యా
నీ ప్రాణము నాకై అర్పించి
నీ రక్తములో నన్ను కడిగితివి
హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 1
నా కన్నీటికి ప్రతిగా
పూదండను ఇచ్చావు
నా అరణ్య బ్రతుకులో
త్రోవను చేశావు
ఇది నీ ప్రేమా
ఇది నీ కరుణా
ఇది నీ జాలి
ఇదే ఇదే నీ కృపCharanam 2
నిన్ను మహిమ పరచుటకై
నన్ను నీవు సృజించావు
భయపడకుము దిగులు పడకుమని
వాగ్దానములిచ్చావు
ఇది నీ ప్రేమా
ఇది నీ కరుణా
ఇది నీ జాలి
ఇదే ఇదే నీ కృపMaranamu Nundi
Pallavi
మరణము నుండి నా ప్రాణమును
జారిపడకుండా నా పాదములను
కన్నీళ్లు విడువకుండా నా కన్నులను
విడిపించినావు నడిపించినావు
విడుదలను కలిగించినావు
యేసయ్య నీకే స్తుతి స్తోత్ర గీతం
మెస్సయ్య నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనCharanam 1
నా ముందును నా వెనుకను
నన్నావరించి యున్నావు
నా నడకను నా పడకను
పరిశీలించి యున్నావు
నేను కూర్చుండుట నేను లేచుట
నీకు తెలిసియున్నది
యేసయ్య నీకే స్తుతి స్తోత్ర గీతం
మెస్సయ్య నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనCharanam 2
నేను దుఃఖించియున్న సమయములో
నను ఓదార్చియున్న దేవుడవు
నేను నీ సన్నిధిలో మొరపెట్టగా
ఆలకించియున్నావు
నా శ్రమలలో నీవు తోడుగా
నాతో నడచిన దేవుడవు
యేసయ్య నీకే స్తుతి స్తోత్ర గీతం
మెస్సయ్య నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధనKannetito Pradhinche
Pallavi
కన్నీటితో ప్రార్థించే సంఘాలు కావాలి
అంగలార్పు విద్యను నేర్పేవారు కావాలి
ఇది పరిశుద్ధాత్ముని ఆవేదన ఇది ఆత్మల కొరకై ఆక్రందనCharanam 1
ఒక ప్రాంతపు రక్షణ విషయంలో పౌలు కార్చాడు కన్నీరు
మూడు సంవత్సరాలు
నీ ప్రాంతపు ప్రజల రక్షణ విషయములో
నీ కన్నీటి పాలెంతCharanam 2
యెరూషలేము పట్టణ విషయంలో క్రీస్తు ఏడ్చెను వేదనతో
హృదయావేదనతో
ఇశ్రాయేలీయుల రక్షణ విషయములో
నీ కన్నీటి పాలెంతCharanam 3
ప్రపంచ ప్రజల రక్షణ విషయంలో ఆత్మ దేవుడు మూల్గులతో
దుఃఖించుచున్నాడు
నశించే ఆత్మల విషయములో
నీ కన్నీటి పాలెంతAsamana Geethamu
Pallavi
అసమాన గీతము
ఈ విజయ గీతము (both lines x2)
అపురూప రాగము (x2)
నా యేసు క్రీస్తులో
అసమాన గీతము
ఈ విజయ గీతము
Charanam 1
అంధకార మేఘాలు
నా పైన ముసిరిన వేళలో (both lines x2)
నా ప్రాణ ప్రియుడైన నా యేసుతో (x2)
నడచి పాడిన గీతం
అసమాన గీతము
ఈ విజయ గీతము
Charanam 2
విస్తారమైన వేదనలు
నన్నావరించిన రేయిలో (both lines x2)
నా యేసు ఒడిలో పసిపాపలా (x2)
ఒదిగి పాడిన గీతం
అసమాన గీతము
ఈ విజయ గీతముKrupabhisekham
Pallavi
కృపాభిషేకం క్రీస్తు కృపాభిషేకం (x2)
యోగ్యత లేని నాకు
యోగ్యుడైన క్రీస్తు (both lines x2)
ప్రేమతో పిలచి అభిషేకించినాCharanam 1
నా గిన్నెలో నీవు నింపినా
నీ కృపాభిషేకం
పొంగుచున్నది పొర్లుచున్నది
భూమి దిగంతాలలో (these 4 lines x2)
ఆ అభిషేకం నను వీడనిది
నీ అభిషేకం బలమైనదిCharanam 2
కలకాలము నీ స్తుతిని
ప్రచురించుటే ఆ అభిషేకం
గతకాలపు నా మనస్సును
నూతన పరచుటే ఆ అభిషేకం (these 4 lines x2)
రూపాంతరమే ఆ అభిషేకం
క్రీస్తు సారూప్యమే ఆ అభిషేకంShalom Shalom
Pallavi
షలోమ్ షలోమ్ యెరూషలోమ్ (x4)
యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు (x2)
వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురుCharanam 1
నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక
నీ నగరులలో శాంతి ఉండునుగాక (both lines x2)
దేవుడు కోరిన పట్టణమా నీకు క్షేమము కలుగునుగాక (x2)Charanam 2
ఇశ్రాయేలీయులు క్రీస్తు నామములో
రక్షింపబడి ఇలలో ఆనందింతురు గాక (both lines x2)
దేవుడు కోరిన పట్టణమా నీకు క్షేమము కలుగునుగాక (x2)Shanthi Shanthi Shanthi
Pallavi
శాంతి శాంతి శాంతి... (x2)
ప్రపంచములో ప్రతి మానవుడు కోరుకునేది శాంతి
అశాంతితో మానవ జాతి కృంగిపోతున్న రోజులివి
శాంతి శాంతి శాంతి... (x2)Charanam 1
శాంతి కొరకు సమావేశాలక్కరలేదు
శాంతి కొరకు యాత్రలు అవసరమే లేదు
లోకమిచ్చు శాంతి కాదు నా శాంతినే
ఇచ్చుచున్నానని చెప్పాడు యేసయ్య
ఈ లోకమిచ్చు శాంతి కాదు నా శాంతినే
ఇచ్చుచున్నానని చెప్పాడు యేసయ్య
ఇది నమ్మిన వారికి శాంతి
ఇది నమ్మకపోతే అశాంతి
శాంతి శాంతి శాంతి... (x2)Charanam 2
శాంతి అను పదములో శాంతి లేదు
క్రీస్తు అను వాక్కులో శాంతి ఉన్నది
ఎవని మనసు క్రీస్తు మీద ఆనుకొనునో
పూర్ణ శాంతి గల వానిగ కాపాడును మెస్సయ్య (both lines x2)
ఇది నమ్మిన వారికి పూర్ణ శాంతి
ఇది నమ్మకపోతే పూర్ణ అశాంతి
శాంతి శాంతి శాంతి... (x2)
अन्य एल्बम

























