

गीत
Bhasillenu Siluvalo
Pallavi
భాసిల్లెను సిలువలో పాప క్షమా
యేసు ప్రభుని దివ్య క్షమా (both lines x2)
భాసిల్లెను సిలువలో పాప క్షమాCharanam 1
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్నాహుతి చేసే (both lines x2)
కలుషహరా కరుణించితివి (x2)Charanam 2
దోషము చేసినదీ నేనే కదా
మోసముతో బ్రతికిన నేనే కదా (both lines x2)
మోసితివా నా శాప భారం
మోసితివా నా పాప భారంCharanam 3
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది (both lines x2)
కాపరివై నను బ్రోచితివి (x2)Charanam 4
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయా స్వామీ నా మదికి (both lines x2)
అందులకే భయమొందితిని (x2)Charanam 5
నీ మరణపు వేదన వృధా కాదు
నా మది నీ వేదనలో మునిగే (both lines x2)
క్షేమము కలిగెను హృదయములో (x2)Charanam 6
నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసగే నా ప్రభుడవని (both lines x2)
నమ్మితి నీ పాదమ్ములను (x2)Enduko Nannithaga Neevu
Pallavi
ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లెలూయా యేసయ్యా (x2)Charanam 1
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి (both lines x2)
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (both lines x2)
హల్లెలూయా యేసయ్యా (x2)Charanam 2
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించమన్నావు (both lines x2)
నీవు నన్ను ఎన్నుకున్నావు
నీ కొరకే నీ కృపలో (both lines x2)
హల్లెలూయా యేసయ్యా (x2)Charanam 3
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతోషం నీలో (both lines x2)
నీవు నేను ఏకమగు వరకు
నను విడువను అన్నావు (both lines x2)
హల్లెలూయా యేసయ్యా (x2)Kummari Kummari
Pallavi
కుమ్మరీ కుమ్మరీ జగదుత్పత్తి ధారీ
జిగట మన్నైన నా వంకా చల్లగ చూడుమయా (both lines x2)Charanam 1
పనికిరాని పాత్రయని త్రోసివేయకుమా
పొంగిపొరలు పాత్రగా మార్చివేయుమా (both lines x2)Charanam 2
లేఖనమందలి పాత్రలు యేసుని స్తుతియించెను
నన్నును అట్టి పాత్రగా మార్చివేయుము (both lines x2)kummarinchumu
Pallavi
కుమ్మరించుము దేవా కుమ్మరించుము (x2)
ఆత్మ కుమ్మరించుము
ఆది అపోస్తలుల మీదికి దిగివచ్చినట్లు దిగనిమ్ము (x2)Charanam 1
ఆకాశం భూమియు గతించినను
నీ మాటలు గతియింపవు నిరతమును (both lines x2)
వాగ్దానములన్ చేపట్టి స్వతంత్రించుకొందుమయా
నిరతము నీ వాగ్దానములన్ చేపట్టి స్వతంత్రించుకొందుమయాCharanam 2
నా ఆత్మ దాహము తీర్చు ప్రభువా
నీ జీవ జలములతో నింపుమయా (both lines x2)
నా హృదయమును నీ జీవ వాక్యంతో సమృద్ధిగా నింపుమయా
నా హృదయమును నీ జీవ వాక్యంతో సమృద్ధిగాCharanam 3
శక్తితో కాదిది బలముతో కాదిది
నా ఆత్మ ద్వారానే జరుగుననెన్
శక్తితో కాదిది బలముతో కాదిది
నా ఆత్మ ద్వారానే
ఈ కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరము మించుననెన్ (x2)Charanam 4
ఇశ్రాయేలీయుల స్తోత్రములపై
ఆసీనుడగువాడా కనికరించు (both lines x2)
ఉజ్జీవమును బలముగా ధరణిపై పంపుమయా
కనికరించి ఉజ్జీవమును బలముగా ధరణిపై పంపుమయాCharanam 5
ప్రార్థన పరులను బోధకులను
ప్రవక్తలను ఇలలో లేపుమయా (both lines x2)
నెహెమ్యాలను నోవహు దానియేలు పౌలులను లేపుమయా
ఎస్తేరులను దెబోరా హన్నా మరియా రూతులనుNadipinchu Naa Naava
Pallavi
నడిపించు నా నావా
నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింపCharanam 1
నా జీవిత తీరమున
నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకుCharanam 2
నా ఆత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నానా వలొకాలిడుము
నా సేవ చేకొనుముCharanam 3
రాత్రంతయు శ్రమపడినా
రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను
రాదాయెను ప్రతిఫలముCharanam 4
రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో
రాజిల్లు నా పడవCharanam 5
ఆత్మార్పణ చేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమిCharanam 6
ఆశ నిరాశాయే
ఆవేదన ఎదురాయే
ఆధ్యాత్మిక లేమిగని
అల్లాడె నా వలలుCharanam 7
ప్రభు మార్గము విడచితిని
ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్థము మరచితినిCharanam 8
ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు
పాటింతు నీ మాటCharanam 9
లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి
లోపంబులు సవరించిCharanam 10
లోనున్న ఈవులలో
లోటైన నా బ్రతుకు
లోపించని అర్పణగా
లోకేశ చేయుమయాCharanam 11
ప్రభు యేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాతుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథాCharanam 12
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
పానార్పణము జేతుParama Yerushalemaa
Pallavi
పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో
వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (x2)Charanam 1
రెక్కల క్రింద తన పిల్లను చేర్చుకొని
ప్రేమాతోడ పిలచిన కోడిని పోలి (both lines x2)
పిలిచాడు ప్రభువు నిన్ను మరువవద్దు ప్రభు యేసుని (x2)Charanam 2
నా గొర్రెలు నా స్వరము వింటాయి
అవి ఎన్నడు నను వెంబడిస్తాయి (both lines x2)
అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని (x2)Charanam 3
తన గర్భాన పుట్టిన బిడ్డను
ఏ తల్లైన మరచిన మరువవచ్చును (both lines x2)
ప్రభువు నిన్ను మరువడు మరువవద్దు ప్రభు యేసుని (x2)Charanam 4
శ్రమలలో విశ్వాసం కాపాడుకో
శోధనలో పరిశుద్ధత కాపాడుకో (both lines x2)
ప్రభువు కొరకు సిద్ధపడు గొర్రెపిల్ల జీవకన్యకా (x2)Sagilapadi
Pallavi
సాగిలపడి మ్రొక్కెదము
సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని
ఆ ఆ ఆ ఆ
సాగిలపడి మ్రొక్కెదముCharanam 1
మోషే కంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (both lines x2)
ద్వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 2
అహరోను కంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (both lines x2)
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 3
ఆలయము కన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగా తానే యుండెన్ (both lines x2)
ఆలయము మీరే అనెను
ఎల్లకాలము మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 4
యోనా కంటే శ్రేష్టుడు
ప్రాణదానముగా తన్నర్పించెన్ (both lines x2)
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 5
సొలొమోను కంటే శ్రేష్టుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు (both lines x2)
పదివేలలో అతి ప్రియుండు
పదిలముగా మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 6
రాజుల కంటే శ్రేష్టుడు
యాజకులనుగా మనలన్ చేసెన్ (both lines x2)
రారాజుగా త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముCharanam 7
అందరిలో అతి శ్రేష్టుడు
మనకందరికి తానే ప్రభువు (both lines x2)
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము
ఆ ఆ ఆ ఆ (these 3 lines x2)
సాగిలపడి మ్రొక్కెదముSthothram Chellinthumu
Pallavi
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (x2)
యేసు నాధుని మేలులు తలంచి (x2)
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుముCharanam 1
దివారాత్రములు కంటి పాపవలె కాచి
ఆ... దివారాత్రములు కంటి పాపవలె కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి
నీ దయగల హస్తముతో బ్రోచి నడిపించితివిCharanam 2
గాఢాంధకారములో కన్నీటి లోయలలో
ఓ... గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి
నన్ను కృశించి పోనీయక కృపలతో బలపరచితివిCharanam 3
సజీవ యాగముగా మన శరీరము సమర్పించి
ఆ... సజీవ యాగముగా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను వొసగితివి
సంపూర్ణ సిద్ధి నొంద పరిశుద్ధాత్మను వొసగితివిCharanam 4
సీయోను మార్గములో పలు శోధనలు రాగా
ఆ... సీయోను మార్గములో పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (x2)Charanam 5
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
ఆ... సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి
నా యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివిCharanam 6
పాడెద హల్లెలూయా మారనాతా హల్లెలూయా
ఆ... పాడెద హల్లెలూయా మారనాతా హల్లెలూయా
సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా (x2)Tharatharalalo
Pallavi
దేవుడు దేవుడు యేసే దేవుడు
అన్న దేవుడు దేవుడు యేసే దేవుడు
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
అన్న దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (x2)Charanam 1
భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు
భూమిని పుట్టింపక మునుపు ఈ లోకపు పునాది లేనప్పుడుCharanam 2
సృష్టికి శిల్పాకారుడు జగతికి ఆది సంభూతుడు
సృష్టికి శిల్పాకారుడు ఈ జగతికి ఆది సంభూతుడుCharanam 3
తండ్రి కుమార ఆత్మలో ఒకటైయున్న దేవుడు (x2)
Charanam 4
నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు (x2)
Yehova Nee Naamamu
Pallavi
యెహోవా నీ నామము
ఎంతో బలమైనది (x2)
ఆ... ఎంతో బలమైనదిCharanam 1
మోషే ప్రార్ధించగా
మన్నాను కురిపించితివి (both lines x2)
యెహోషువ ప్రార్ధించగా
సూర్య చంద్రుల నాపితివి (both lines x2)Charanam 2
సింహముల బోనైనను
సంతోషముగా వెళ్ళెను (both lines x2)
ప్రార్ధించిన వెంటనే
రక్షించే నీ హస్తము (both lines x2)Charanam 3
పౌలు సీలను బంధించి
చెరసాలలో వేసినా (both lines x2)
పాటలతో ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయె
వారు పాటలతో ప్రార్ధించగా
చెరసాల బ్రద్దలాయెCharanam 4
తన ప్రజల పక్షమున
యుద్ధములు చేసిన దేవా (both lines x2)
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి
వారిని అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి
अन्य एल्बम

























